• Home » RRR

RRR

రచయిత పురాణపండ శ్రీనివాస్ తర్వాత అమోఘ రచనా సంకలనాలకు, వారి అనుష్టాన వైభవానికి తెరపడబోతోందా?

రచయిత పురాణపండ శ్రీనివాస్ తర్వాత అమోఘ రచనా సంకలనాలకు, వారి అనుష్టాన వైభవానికి తెరపడబోతోందా?

అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా అందించిన మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ భారతీయ చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోయి ఆస్కార్ కైవసం చేసుకుని, కోట్ల మనసుల్ని కొల్లగొట్టిన విషయం ప్రపంచమంతటా తెలుసున్న విషయమే. అయితే ఈ చిత్రం వెండితెరపై పడగానే ప్రత్యేక కృతజ్ఞతలంటూ మొదట కనిపించే ఫోటో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌దే. ఇదేమైనా మామూలు విషయమా? శ్రీనివాస్ నిస్వార్ధ సేవకు, నిష్కపటమైన మనస్సుకూ, నిరంతరం శ్రమించే తత్వానికి, యజ్ఞభావనకూ, అసాధారణ ప్రతిభకు దైవం రాజమౌళి రూపంలో యిచ్చిన కానుకని చెప్పాలి.

BRS: బీఆర్‌ఎస్‌ నిర్వాకంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ఆగింది..

BRS: బీఆర్‌ఎస్‌ నిర్వాకంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ఆగింది..

రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) విషయంలో యుటిలిటీ చార్జీలను చెల్లించబోమని గత బీఆర్‌ఎస్‌ సర్కారు కేంద్రానికి లేఖ రాయడంతో మొత్తం ప్రాజెక్టే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యుటిలిటీ చార్జీల కింద రూ.363.43 కోట్లను చెల్లిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి, తాను కలిసి లేఖ రాశామని వెల్లడించారు.

CM Ramesh: సీఎం రమేష్ నోట ఆర్ఆర్ఆర్ ఆస్కార్ మాట.. అమిత్ షాకు చెప్పి మరీ..

CM Ramesh: సీఎం రమేష్ నోట ఆర్ఆర్ఆర్ ఆస్కార్ మాట.. అమిత్ షాకు చెప్పి మరీ..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ‘ఆస్కార్ అవార్డ్’ వచ్చిన తర్వాత రామ్ చరణ్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సన్మానించిన విషయం అందరికీ తెలిసిందే. చరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో..

రంగారెడ్డి:  ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... మంగళవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి కిందకు పడిపోయింది. అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి అత్యంత వేగంగా వచ్చిన కారు.. అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది.

Bhimavaram: ఎంపీ రఘురామ ఇంటి ఎదుట బీభత్సం.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదుతో పరార్..

Bhimavaram: ఎంపీ రఘురామ ఇంటి ఎదుట బీభత్సం.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదుతో పరార్..

భీమవరంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద దుండగులు బీభత్సం సృష్టించారు. ఇంటి ఎందుట పార్క్ చేసి

Andhra Pradesh: నేడు సొంత నియోజకవర్గానికి ఎంపీ రఘురామ.. హైకోర్టు ఆదేశాలతో రక్షణ

Andhra Pradesh: నేడు సొంత నియోజకవర్గానికి ఎంపీ రఘురామ.. హైకోర్టు ఆదేశాలతో రక్షణ

సంక్రాంతి పండుగ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు సొంత నియోజక వర్గం రానున్నారు.

Chiranjeevi: ఇది తెలుగు చిత్రసీమ గర్వించదగిన సందర్భం.. జాతీయ అవార్డులపై చిరంజీవి ఆసక్తికర ట్వీట్

Chiranjeevi: ఇది తెలుగు చిత్రసీమ గర్వించదగిన సందర్భం.. జాతీయ అవార్డులపై చిరంజీవి ఆసక్తికర ట్వీట్

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2021 ఏడాదికి గాను 69వ జాతీయ పురస్కారాల్ని కేంద్రం గురువారం...

RRR Movie: జాతీయ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ హవా.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు విభాగాల్లో..

RRR Movie: జాతీయ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ హవా.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు విభాగాల్లో..

ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా ఏ రేంజ్‌లో మోత మోగించిందో అందరికీ తెలుసు. బాక్సాఫీస్ దగ్గర నుంచి ఆస్కార్స్ దాకా.. ఎన్నో ఘనతల్ని తన ఖాతాలో వేసుకుంది. గతంలో ఏ ఇండియన్ సినిమా సాధించని ...

National Film Awards Live Updates: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ‘‘పార్టీ లేదా పుష్పా’’ !

National Film Awards Live Updates: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ‘‘పార్టీ లేదా పుష్పా’’ !

69వ భారత జాతీయ చలనచిత్ర అవార్డులకు వేళయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఎవరెవరికి అవార్డులు దక్కనున్నాయో తేలిపోనుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భాగమైన బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండల్‌వుడ్ నుంచి పలు విభాగాల్లో సినీ ప్రముఖులు పోటీలో నిలిచారు.

RRR actor: ఆర్ఆర్ఆర్ సినిమా నటుడు కన్నుమూత

RRR actor: ఆర్ఆర్ఆర్ సినిమా నటుడు కన్నుమూత

ఆర్ఆర్ఆర్ సినిమా నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో విలన్ బ్రిటీష్ గవర్నరుగా నటించిన రే స్టీవెన్సన్ ఆకస్మికంగా కన్నుమూశారు....

తాజా వార్తలు

మరిన్ని చదవండి