National Film Awards Live Updates: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ‘‘పార్టీ లేదా పుష్పా’’ !

ABN , First Publish Date - 2023-08-24T16:47:21+05:30 IST

69వ భారత జాతీయ చలనచిత్ర అవార్డులకు వేళయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఎవరెవరికి అవార్డులు దక్కనున్నాయో తేలిపోనుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భాగమైన బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండల్‌వుడ్ నుంచి పలు విభాగాల్లో సినీ ప్రముఖులు పోటీలో నిలిచారు.

National Film Awards Live Updates: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ‘‘పార్టీ లేదా పుష్పా’’ !

Live News & Update

  • 2023-08-24T18:30:00+05:30

    *అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కడంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

  • 2023-08-24T18:07:00+05:30

    * జాతీయ ఉత్తమ నటుడు- అల్లు అర్జున్‌(పుష్ప)

    * బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌- RRR

    * బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌- దేవీశ్రీప్రసాద్‌(పుష్ప)

    * బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌- కీరవాణి (RRR)

    * బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌- ప్రేమ్‌ రక్షిత్‌ (RRR)

    * బెస్ట్‌ లిరిక్స్‌- కొండపొలం(చంద్రబోస్‌)

    * బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌- కాళ భైరవ(RRR)

  • 2023-08-24T17:46:00+05:30

    69వ చలనచిత్ర అవార్డులు:

    * బెస్ట్ హిందీ ఫిల్మ్- సద్దాం ఉద్దర్

    * బెస్ట్ కన్నడ ఫిల్మ్- 777 చార్లీ

    * బెస్ట్ మలయాళం ఫిల్మ్- హోం

    * బెస్ట్ తమిళ్ ఫిల్మ్- కడైసీ వివసాయి

    * బెస్ట్ తెలుగు ఫిల్మ్- ఉప్పెన

  • 2023-08-24T17:37:00+05:30

    3.jpg2.jpg1.jpg4.jpg5.jpg

  • 2023-08-24T17:30:00+05:30

    b4103f21-056c-48dd-92ff-ce42181c0f50.jpg

  • 2023-08-24T17:24:00+05:30

    * 2020 సంవత్సరంలో 'కలర్ ఫోటో' సినిమా ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా థియేటర్‌లో విడుదల కాలేదు. కేవలం ఓటీటీలో విడుదలై అవార్డు గెలుచుకోవడం విశేషం.

    * ఇప్పుడు రేసులో నిలిచిన తమిళ సినిమా 'జై భీం' కూడా కేవలం ఓటీటీలోనే విడుదలైంది. ఇందులో నటించిన సూర్య ఉత్తమ నటుడి అవార్డు రేసులో నిలిచాడు. అంతేకాదు.. ఈ సినిమా ఉత్తమ సినిమా కేటగిరీలో కూడా ఉందని తెలిసింది.

  • 2023-08-24T17:03:00+05:30

    ఇంతకు ముందు ఉత్తమ నటిగా గెలుచుకున్న తెలుగు వాళ్ళు

    * 1978-శారద ('నిమజ్జనం')

    * 1988-అర్చన ('దాసీ' సినిమా)

    * 1990- విజయశాంతి ('కర్తవ్యమ్')

    * 2018- కీర్తి సురేష్ (సావిత్రి బయోపిక్ 'మహానటి') (కీర్తి సురేష్ తెలుగు నటి కాకపోయినప్పటికీ తెలుగు సినిమాకు గానూ అవార్డు దక్కింది)

  • 2023-08-24T16:55:00+05:30

    ఉత్తమ నటుడు విభాగం

    * అల్లు అర్జున్ (తెలుగు) : పుష్ప - ది రైజ్

    * జూనియర్ ఎన్టీఆర్ (ఆర్‌ఆర్‌ఆర్)

    * రామ్ చరణ్ (తెలుగు) ఆర్ఆర్ఆర్

    * సూర్య (తమిళం) -- జై భీం

    * ధనుష్ (తమిళం) -- కర్ణన్

    * శింబు (తమిళం) -- మానాడు

    * ఆర్య (తమిళం) -- సర్పట్ట పరంబర్తె

    * జోజు జార్జి (మలయాళం) -- నయట్టు

    * విక్కీ కౌశల్ (బాలీవుడ్) -- సర్దార్ ఉద్దం

    ఉత్తమ నటి విభాగం

    * అలియా భట్ (హిందీ) -- గంగూభాయ్ కథియావాడి

    * కంగనా రనౌత్ (తమిళం) -- తలైవి