Home » Rohit Sharma
టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ-20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వన్డే ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. టాప్ స్థానాలు దక్కించుకున్నారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 784 పాయింట్లతో గిల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరో షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారా? ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారా? అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. గతేడాది టీ-20 ప్రపంచకప్ తర్వాత ఇద్దరూ ఒకేసారి అంతర్జాతీయ టీ-20లకు వీడ్కోలు పలికారు.
టీమిండియా వన్డే కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దాదాపు రెండు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న రోహిత్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్‌నకు వెళ్లి తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చాడు.
ఇంగ్లండ్‌తో హోరాహోరీగా సాగిన ఐదు టెస్టుల సిరీస్ 2 2తో సమంగా ముగిసింది. అయితే, సుదీర్ఘంగా
రోహిత్ సారథ్యంలోని టీమిండియా టీ-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. టెస్ట్ క్రికెట్‌లో కూడా మెరుగైన ఫలితాలు అందుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా వెళ్లింది. అయితే ఈ ఏడాది మే నెలలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగాడు
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ క్రేజీ రికార్డ్ మీద కన్నేశాడు. లార్డ్స్ టెస్ట్‌లో దాన్ని అధిగమించాలని చూస్తున్నాడు. మరి.. ఆ రికార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
జూన్ 29.. టీమిండియా చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు. సరిగ్గా ఏడాది కింద ఇదే తేదీ నాడు టీ20 ప్రపంచ కప్-2024ను కైవసం చేసుకుంది భారత జట్టు. కప్పు కలను తీర్చుకొని కోట్లాది మంది అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తింది.
గతేడాది అమెరికా-వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆ మెగా టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది.
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ తన ఆత్మకథను 'ద వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోరు' పేరుతో పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకంలో ధవన్ ఎన్నో ఆసక్తికర, సంచలన విషయాలను ప్రస్తావించాడు. ముఖ్యంగా తాను భారత్-ఎ జట్టుకు ఆడే సందర్భంలో రోహిత్ శర్మతో ఎదురైన అనుభవం గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.