• Home » Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: రోహిత్ బ్లండర్ మిస్టేక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు

Rohit Sharma: రోహిత్ బ్లండర్ మిస్టేక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. మెగా లీగ్ మొదలయ్యేందుకు మరికొన్ని వారాల సమయమే మిగిలి ఉంది. ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ తప్పిదం జట్టుకు భారీ ముప్పు తెచ్చే ప్రమాదం కనిపిస్తోంది.

Tilak Varma Record: రోహిత్-కోహ్లీ వల్లే కాలేదు.. తిలక్ వర్మ సాధించి చూపించాడు

Tilak Varma Record: రోహిత్-కోహ్లీ వల్లే కాలేదు.. తిలక్ వర్మ సాధించి చూపించాడు

Tilak Varma Breaks Unbeaten Record: హైదరాబాదీ తిలక్ వర్మ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు అందరికీ చూపించాడు. టీమిండియా ఫ్యూచర్ స్టార్ తానేనని అతడు ప్రూవ్ చేశాడు.

ICC: ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్.. భారత్ నుంచి నలుగురు స్టార్లు

ICC: ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్.. భారత్ నుంచి నలుగురు స్టార్లు

Men's T20I Team Of The Year 2024: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఏకంగా నలుగురు స్టార్లకు చోటు దక్కింది. ఈ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

Ranji Trophy 2025: రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

Ranji Trophy 2025: రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

Mumbai vs Jammu And Kashmir: రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మ టీమ్ ఘోర పరాజయం పాలైంది. జమ్మూ కశ్మీర్ చేతుల్లో అతడి జట్టు దారుణంగా ఓడిపోయింది. దీన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Suryakumar Yadav: నేను రోహిత్‌లా కాదు.. ఆ పని అస్సలు చేయను: సూర్యకుమార్

Suryakumar Yadav: నేను రోహిత్‌లా కాదు.. ఆ పని అస్సలు చేయను: సూర్యకుమార్

IND vs ENG: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో చాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. ఇంగ్లండ్‌ను ఇంకోసారి చిత్తు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. బట్లర్ సేన బెండు తీయాలని చూస్తున్నాడు.

Team India: టీమిండియాకు ఘోర అవమానం.. ఐసీసీ కావాలనే చేసిందా

Team India: టీమిండియాకు ఘోర అవమానం.. ఐసీసీ కావాలనే చేసిందా

ICC: భారత క్రికెట్ జట్టుకు ఘోర అవమానం జరిగింది. ఇన్నేళ్లలో టీమిండియా విషయంలో ఇలా జరగడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ఐసీసీ కావాలనే చేసిందా? అసలు మ్యాటర్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: పాత రోహిత్ జస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇంకాసేపు ఉంటే మరణ మృదంగమే

Rohit Sharma: పాత రోహిత్ జస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇంకాసేపు ఉంటే మరణ మృదంగమే

Ranji Trophy 2025: ఫామ్ అందుకోవడం కోసం తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అందుకోసం దాదాపు దశాబ్ద కాలం తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి అడుగు పెట్టాడు.

Ranji Trophy 2025: రంజీల్లో తుస్సుమన్న స్టార్లు.. తప్పంతా బీసీసీఐదే

Ranji Trophy 2025: రంజీల్లో తుస్సుమన్న స్టార్లు.. తప్పంతా బీసీసీఐదే

Rohit Sharma Failure: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో విఫలమయ్యారు సరే దేశవాళీల్లోనైనా అదరగొడతారనుకుంటే ఇక్కడా తుస్సుమన్నారు. బ్యాటింగే రానట్లు.. పరుగులు చేయడం మర్చిపోయినట్లు ఆడుతూ వీళ్లేనా మన స్టార్లు అనే సందేహాలను కలిగించారు.

Rohit Sharma: వచ్చాడు.. ఔట్ అయ్యాడు.. రిపీట్.. ఇక ఆ దేవుడే కాపాడాలి

Rohit Sharma: వచ్చాడు.. ఔట్ అయ్యాడు.. రిపీట్.. ఇక ఆ దేవుడే కాపాడాలి

Ranji Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతోంది. అటు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో విఫలమవుతున్న హిట్‌మ్యాన్.. ఇటు డొమెస్టిక్ క్రికెట్‌లోనూ తుస్సుమన్నాడు.

Rohit Sharma: రోహిత్‌కు అవమానం.. జూనియర్ కెప్టెన్సీలో ఆడనున్న హిట్‌మ్యాన్

Rohit Sharma: రోహిత్‌కు అవమానం.. జూనియర్ కెప్టెన్సీలో ఆడనున్న హిట్‌మ్యాన్

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్‌లో మునిగిపోయిన హిట్‌మ్యాన్.. దేశవాళీ క్రికెట్‌లో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి