Home » Rohit Sharma
ICC Champions Trophy 2025: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జోరు మీదున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అటు కీపింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతూ భారత విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. అలాంటోడు సారథి రోహిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Kuldeep Yadav: చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ సీరియస్ అవడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కడ్ని టార్గెట్ చేసి ఇద్దరూ బూతుల దండకం అందుకోవడంపై జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు ఈ వివాదంలో తప్పు ఎవరిది? అనేది ఇప్పుడు చూద్దాం..
India vs Australia Toss: రోహిత్ శర్మను మరోసారి అదృష్టం వెక్కిరించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీస్‌లో అతడు టాస్ కోల్పోయాడు. అయితే టాస్ ఓడిపోయినా మ్యాచులు గెలుస్తున్నాం కాబట్టి ఈ సెంటిమెంట్ మనకు మంచిదేనని ఫ్యాన్స్ అంటున్నారు.
Champions Trophy Semies 2025: బరిలోకి దిగితే ప్రత్యర్థి బెండు తీసేంత వరకు వదలని రెండు ప్రమాదకర జట్ల మధ్య భీకర పోరాటానికి సర్వం సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా తొలి సెమీస్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలతో వార్తల్లో నిలిచిన కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ గతంలో విరాట్ కోహ్లీపై చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రోహిత్ లావుగా ఉంటాడంటూ షమా మహ్మద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హిట్ మ్యాన్‌పై షమా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Rohit Sharma: రోహిత్ ఫిట్‌గా ఉండడని, లావుగా ఉంటాడంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంట్రవర్సీకి దారి తీశాయి.
IND vs NZ: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్న అయ్యర్.. చాంపియన్స్ ట్రోఫీలోనూ దాన్నే కొనసాగిస్తున్నాడు.
India Playing 11: టీమిండియా మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. ఈసారి కఠిన ప్రత్యర్థితో తలపడుతోంది. సెమీస్‌కు ముందు ఈ మ్యాచ్‌ను మంచి ప్రాక్టీస్‌లా వాడుకోవాలని అనుకుంటోంది.
Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అతడు వరుసగా ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టచ్‌లోకి రావడం అతడికి బిగ్ ప్లస్‌గా మారింది.