Home » ROBO
ముగ్గురు మహిళలకు రోబోటిక్ విధానం ద్వారా శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సింగపూర్, దుబాయ్, భారత్ మహిళలకు గైనకాలజీ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. నగరంలోని కేర్ ఆస్పత్రి గైనకాలజీ బృందం ఈ శస్త్ర చికిత్సలను నిర్వహించారు.
ఇండియాకు చెందిన ఓ ప్రముఖ జాతీయ మీడియా జర్నలిస్ట్ ‘క్షివావ్ హ’ను ఇండియా గురించి ఓ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు ‘క్షివావ్ హ’ చెప్పిన సమాధానం విని అతడు ఆశ్చర్యపోయాడు.
‘ఐన్‌స్టీన్ రోబోతో ఏమిటి ఉపయోగం?’... ‘చెఫ్ రోబో ఏ వంటలు వండుతుంది?’... ‘మా అబ్బాయితో బాస్కెట్‌బాల్ ఆడే రోబో దొరకుతుందా? రేటు ఎంత?’... ఆ మాల్‌లోకి అడుగుపెడితే ఇలాంటి సంభాషణలు మామూలే.
షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో ఓ హ్యూమనాయిడ్ రోబోట్ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తోంది. ఆ రోబోట్ పేరు ‘క్షివావ్ హ’. ఈ రోబోట్ సమిట్‌కు వచ్చే వారికి పలు రకాల భాషల్లో సాయం చేయనుంది. అవసరమైన సమాచారాన్ని అందివ్వనుంది.
Humanoid Robot Games: చైనా హ్యూమనాయిడ్ రోబోలకు పోటీలు నిర్వహించటం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. రోబిటిక్స్‌లో ప్రపంచ దేశాలకు అందనంత స్థాయికి ఎదగాలని చైనా భావిస్తోంది.
రజనీకాంత్ నటించిన రోబో సినిమా గుర్తుందా ? సనా(ఐశ్వర్యరాయ్)ను పెళ్లిపీటల మీద నుంచి ఎత్తుకొచ్చిన చిట్టి(రోబో).. తాను అభివృద్ధి చేసిన కృత్రిమ జీవకణాన్ని సనా గర్భంలో ప్రవేశపెడతానంటాడు.
Pregnancy Humanoid: సాధారణంగా పిల్లలు కనడంలో ఇబ్బంది ఉన్న భార్యాభర్తలు సరోగసిని ఆశ్రయిస్తూ ఉంటారు. సరోగసిలో భాగంగా.. భార్యాభర్తల నుంచి శుక్రకణాలు, అండాలను సేకరించి వేరే మహిళ గర్భం ద్వారా పిల్లలను కనేలా చేస్తారు.
సముద్రతీర గస్తీ విధుల్లో పోలీసులకు సాయంగా మొట్టమొదటిసారిగా రోబోలు పాల్గొననున్నాయి.
ఒకప్పుడు సినిమాలకు, సైన్స్ నవలలకు మాత్రమే పరిమితమైన రోబోలు.. ఇప్పుడు దైనందిన జీవితంలోకి వచ్చేస్తున్నాయి.
యంత్రాలకు సైతం చర్మాన్ని అమర్చి వాటికి మానవ రూపాన్ని ఇవ్వడమే కాకుండా అవికూడా స్పర్శను గుర్తించేలా.. అమెరికాలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.