• Home » Realme

Realme

Realme P4 Pro 5G: ఇండియాలో లాంచ్ అయిన రియల్‌‌మీ పీ4 ఫోన్లు

Realme P4 Pro 5G: ఇండియాలో లాంచ్ అయిన రియల్‌‌మీ పీ4 ఫోన్లు

Realme P4 Pro 5G: రియల్ ‌మీ పీ4 ప్రో, పీ4 5జీ ఫోన్లు ఇండియాలో బుధవారం లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్‌లలో అత్యాద్భుతమైన ఫీచర్లు చాలా ఉన్నాయి. రియల్ ‌మీ పీ4 ప్రో, పీ4 5జీ ధర, ఇతర ఫీచర్ల విషయానికి వస్తే..

Smartphones in June 2024: ఈ నెలలో మార్కెట్‌లోకి రాబోతున్న అదిరిపోయే ఫోన్లు!

Smartphones in June 2024: ఈ నెలలో మార్కెట్‌లోకి రాబోతున్న అదిరిపోయే ఫోన్లు!

రాబోయే వారంలో పలు కంపెనీల కొత్త ఫోన్లు మార్కెట్లో సందడి చేయబోతున్నాయి. జూన్ 17 నుంచి జూన్ 23 మధ్య తేదీల్లో పలు కంపెనీలు వరుసగా ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. మోటరోలా, వన్‌ప్లస్, రియల్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి కొత్త మోడల్‌ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి.

Realme C65G: బడ్జెట్ ధరతో సరికొత్త ‘రియల్‌మీ సీ65’ స్మార్ట్‌ఫోన్ విడుదల

Realme C65G: బడ్జెట్ ధరతో సరికొత్త ‘రియల్‌మీ సీ65’ స్మార్ట్‌ఫోన్ విడుదల

స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం రియల్‌మీ నుంచి మరో సరికొత్త ఫోన్ మార్కెట్‌లో విడుదలైంది. రియల్‌మీ సీ65 పేరిట రూ.9,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్‌ను నేడు (శుక్రవారం) ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 6జీబీ అదనపు వర్చువల్ ర్యామ్, 50ఎంపీ డుయెల్ రియర్ కెమెరా సెటప్‌, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ తయారయ్యిందని కంపెనీ తెలిపింది.

Realme: రియల్‌మి స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మరో ఫోన్.. భారత్‌లో విడుదలకు రెడీ

Realme: రియల్‌మి స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మరో ఫోన్.. భారత్‌లో విడుదలకు రెడీ

రియల్‌మి (Realme) భారత్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. Realme 12X స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన వెలువడింది. కంపెనీ దాని పేరు లేదా లాంచ్ తేదీని వెల్లడించకుండా కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

Realme: రియల్ మీ 12x 5జీ స్మార్ట్‌ఫోన్‌పై స్పెషల్ ఆఫర్

Realme: రియల్ మీ 12x 5జీ స్మార్ట్‌ఫోన్‌పై స్పెషల్ ఆఫర్

మీరు మంచి ఫీచర్లు కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్‌ కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు రియల్ మీ(Realme) 12X 5జీ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపును ప్రకటించి స్పెషల్ సేల్ నిర్వహించారు. దీని అసలు ధర రూ.13,499 ఉండగా, ప్రస్తుతం రూ.11,999కే సేల్ చేశారు. అంతేకాదు ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12 గంటలకు కూడా మళ్లీ ఇదే రేటుకు స్పెషల్ సేల్ నిర్వహించనున్నారు.

Realme: దేశంలోనే చౌకైన 5 జీ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసిన రియల్ మి.. ధర, ఫీచర్లివే

Realme: దేశంలోనే చౌకైన 5 జీ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసిన రియల్ మి.. ధర, ఫీచర్లివే

వినియోగదారుల టెక్ బ్రాండ్ అయిన Realme దేశంలోనే అతి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సరికొత్త ఫీచర్లతో కొత్త 12x 5G స్మార్ట్‌ఫోన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

Smart Phones: దేశీయ మార్కెట్లో రియల్ మీ కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్..ఫీచర్లు చుశారా?

Smart Phones: దేశీయ మార్కెట్లో రియల్ మీ కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్..ఫీచర్లు చుశారా?

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రియల్ మీ నుంచి కొత్తగా Realme 12 Pro, Realme 12 Pro+ 5జీ ఫోన్లు ఈరోజు దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అయితే ఈ ఫోన్ల ఫీచర్లు ఏంటి, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.

Realme 12 Pro: క్రేజీ కెమెరాతో Realme 12 Pro సిరీస్..ఈనెలలోనే మార్కెట్లోకి విడుదల

Realme 12 Pro: క్రేజీ కెమెరాతో Realme 12 Pro సిరీస్..ఈనెలలోనే మార్కెట్లోకి విడుదల

Realme 12 Pro series స్మార్ట్‌ఫోన్లు మరికొన్ని రోజుల్లో దేశీయ మార్కెట్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ గురించి కీలక అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

5G Mobiles: రూ.15 వేల లోపు ధరతో మంచి 5జీ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..

5G Mobiles: రూ.15 వేల లోపు ధరతో మంచి 5జీ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..

ప్రస్తుతం మార్కెట్‌లో అంతా 5జీ ట్రెండ్ నడుస్తోంది. వినియోదారులంతా 5జీ మొబైల్సే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు 5జీ మొబైలే కావాలంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. 5జీ మొబైల్స్‌లో ఇంటర్నెట్ చాలా వేగంగా ఉండనుంది.

Realme: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..? రియల్‌మీ నుంచి మరో కొత్త మోడల్.. ధర ఎంతంటే..!

Realme: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..? రియల్‌మీ నుంచి మరో కొత్త మోడల్.. ధర ఎంతంటే..!

భారత్‌లో రియల్ మీ ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో రియల్ మీ అందించే బడ్జెట్ ఫోన్లను చాలా మంది ఇష్టపడుతుంటారు. రియల్ మీ త్వరలోనే సీ-సిరీస్‌లో ఓ కొత్త మొబైల్‌ను లాంఛ్ చేయబోతోంది. త్వరలోనే Realme C65 5G ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల కాబోతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి