Home » RBI
ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపోరేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.
రెండేళ్ల క్రితం మాయమైన రూ.2000 నోట్ల గురించి ఆర్బీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. తాజాగా వీటిని తిరిగి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. RBI గణాంకాల ప్రకారం, ఇంకా ప్రజల దగ్గర రూ.6,181 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయి.
ప్రజల సొమ్ములకు బ్యాంకులసలెంతవరకూ నిఖార్సు?. రూపాయి చొప్పున దాచుకుని బ్యాంకుల్లో సేవ్ చేసుకునే చిన్నా, చితకా ఖాతాదారుల డబ్బు ఏ మేరకు పదిలం? ఈ విషయాలు సామాన్య ప్రజల్ని ఆలోచనలో పడేసే రోజులివి.
రూ. 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ఇవ్వబోతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లించబోతోంది ఆర్బీఐ. దీంతో ఇక, సొమ్ములే సొమ్ములన్నమాట.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే వీటి ప్రత్యేకత ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్థాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోవడం లేదు. మళ్లీ అప్పుడప్పుడు కాల్పులకు తెగబడుతోంది. ఈ రెండు దేశాల మధ్య 1947లో జరిగిన విభజన తర్వాత భారత్.. పాకిస్థాన్ సహా గల్ఫ్ దేశాలకు కూడా సాయం చేసింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.6266 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ఇప్పటికీ సర్క్యూలేషన్‌లో ఉన్నట్టు ఆర్బీఐ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. మొత్తం నోట్లలో దాదాపు 98 శాతం వెనక్కు వచ్చేశాయని వెల్లడించింది.
కస్టమర్ల విషయంలో బ్యాంకులు తప్పులు చేస్తే ఊరుకునేది లేదని ఆర్బీఐ మరోసారి స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నిబంధనలు పాటించని ఐదు బ్యాంకులపై ఆర్బీఐ భారీగా ఫైన్ విధించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
సావరిన్ గోల్డ్ బాండ్స్ కొన్నవారికి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. 8 ఏళ్ల క్రితం ఈ స్క్రీమ్ లో పెట్టుబడి పెట్టిన వారు మూడింతల లాభం పొందనున్నారు. అంటే 221% రిటర్న్స్ అన్నమాట.
ఇటీవల కాలంలో దేశంలో పసిడి ధరలు పైపైకి చేరుతున్నాయి. వీటి ధరలు దాదాపు లక్షకు చేరువయ్యాయి. దీంతో వీటిని సామాన్యులు కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు మన దేశ ఆర్బీఐ వద్ద ఎంత గోల్డ్ నిల్వలు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.