• Home » Ravi Shastri

Ravi Shastri

తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి

తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్ అన్షుల్ కాంబోజ్ తీవ్రంగా విఫలమయ్యాడు. అతడు వేసిన 2.4 ఓవర్లలోనే ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం రవిశాస్త్రి.. అన్షుల్‌కు మద్దతుగా నిలిచాడు.

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ ప్రస్తుతం అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీని భారత జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ భవిష్యత్తుపై టీమిండియా దిగ్గజం రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.

బుమ్రా పేలవ ప్రదర్శనకు వర్క్‌లోడ్ కారణం: రవి శాస్త్రి

బుమ్రా పేలవ ప్రదర్శనకు వర్క్‌లోడ్ కారణం: రవి శాస్త్రి

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 3 వికెట్లే తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రా ఆటతీరుపై టీమిండియా దిగ్గజం రవి శాస్త్రి స్పందించాడు.

వాంఖడే స్టేడియంలో భారత దిగ్గజం రవిశాస్త్రి స్టాండ్

వాంఖడే స్టేడియంలో భారత దిగ్గజం రవిశాస్త్రి స్టాండ్

భారత దిగ్గజం రవిశాస్త్రికి అరుదైన గౌరవం లభించింది. ఆయన సొంత మైదానం వాంఖడేలోని ఒక స్టాండ్‌కు ముంబై క్రికెట్ సంఘం(ఎంసీఏ) రవిశాస్త్రి పేరు పెట్టింది.

టీమిండియా దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం

టీమిండియా దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం

భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది.

ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి

ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి

టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఘనంగా ఫైనల్‌కు చేరుకుంది. అయితే ప్రస్తుతం స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అభి.. కేవలం 89 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు.

ఇషాన్ కిషన్‌తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలి: రవిశాస్త్రి

ఇషాన్ కిషన్‌తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలి: రవిశాస్త్రి

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా గురువారం భారత్, ఇంగ్లండ్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ఇషాన్‌ కిషన్‌తో ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేయించాలని తెలిపాడు.

టీమిండియా మరో మ్యాచ్ ఓడితే తిప్పలు తప్పవు: రవి శాస్త్రి

టీమిండియా మరో మ్యాచ్ ఓడితే తిప్పలు తప్పవు: రవి శాస్త్రి

టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ స్టేజీలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికాపై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి భారత జట్టుకు పలు కీలక సూచనలు చేశాడు.

Ravi Shastri As England Coach: ఇంగ్లాండ్‌ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి సరైనోడు.. మాజీ ప్లేయర్ కీలక కామెంట్స్

Ravi Shastri As England Coach: ఇంగ్లాండ్‌ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి సరైనోడు.. మాజీ ప్లేయర్ కీలక కామెంట్స్

యాషెస్ సిరీస్ 2025లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఐదు టెస్టుల్లో ఇప్పటికే 3-0తో సిరీస్ ను ఆసీస్ కైవసం చేసుకుంది. దీంతో ఇంగ్లాండ్‌ హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ ఎక్కువగా వినిపిస్తోన్నాయి. ఈ విషయంపై ఇంగ్లిష్‌ జట్టు మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ కీలక కామెంట్స్ చేశారు.

Ind Vs SA: ఓ ఆటగాడు గాయపడితే సంజూని ఆడిస్తారా?.. రవిశాస్త్రి తీవ్ర అసహనం

Ind Vs SA: ఓ ఆటగాడు గాయపడితే సంజూని ఆడిస్తారా?.. రవిశాస్త్రి తీవ్ర అసహనం

టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో సంజూ శాంసన్‌ను సౌతాఫ్రికాతో ఐదో టీ20లో ఆడించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంజూ రాణించాడు. ఈ విషయంపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి