Home » Ranga Reddy
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ ఉందన్నారు.
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ, చికిత్సలో విశిష్ట పనితీరు కనబర్చినందుకు వికారాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్థానిక పార్కులో సుమారు ఐదు నెలల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల మృతితో బిడ్డ అనాథగా మారిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.
గండిపేట భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు అయ్యింది. ఆయనకు రంగారెడ్డి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో వనమహోత్సవం కార్యాక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు నాగలింగం మొక్కను నాటి వనమహోత్సవాన్ని సీఎం ప్రారంభిస్తారు.
రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని.. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలతో మాట్లాడారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ వెంచర్స్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.