• Home » Rajya Sabha

Rajya Sabha

‘అంబేడ్కరే’ 2025 ఎజెండా!

‘అంబేడ్కరే’ 2025 ఎజెండా!

అంబేడ్కర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో అవమానించారంటూ పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

Jagdeep Dhankar: కూరగాయల కత్తిని బైపాస్ సర్జరీకి వాడకూడదు: జగ్‌దీఫ్ ధన్‌ఖడ్

Jagdeep Dhankar: కూరగాయల కత్తిని బైపాస్ సర్జరీకి వాడకూడదు: జగ్‌దీఫ్ ధన్‌ఖడ్

భావవ్యక్తీకరణ అనేది ప్రజాస్వామానికి నిర్వచనమని, అయితే అర్హమైన విధంగా భావ వ్యక్తీకరణ ఉండాలని, ప్రజాస్వామ్య విలువలను తగ్గించేలా ఉండకూడదని ధన్‌ఖడ్ అన్నారు. ఎవరైనా మాట్లాడేముందు ఇతరుల అభిప్రాయాలను కూడా వినేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

Privilege Notice: ముసుగు తొలగింది.. అమిత్‌షాపై టీఎంసీ ప్రివిలిజ్ నోటీస్

Privilege Notice: ముసుగు తొలగింది.. అమిత్‌షాపై టీఎంసీ ప్రివిలిజ్ నోటీస్

భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్‌షా మాట్లాడుతూ, అంబేడ్కర్ పేరు పదేపదే ప్రస్తావించడం విపక్షనేతలకు ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారిందని అన్నారు.

Constitution Debate: భావ ప్రకటనా స్వేచ్ఛను హరించిన నెహ్రూ, ఇందిర

Constitution Debate: భావ ప్రకటనా స్వేచ్ఛను హరించిన నెహ్రూ, ఇందిర

భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో చేపట్టిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనతో 77 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందన్నారు.

మీ భాష సరే.. పనులే బాలేవు

మీ భాష సరే.. పనులే బాలేవు

రాజ్యాంగంపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చ అధికార, విపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధాన్ని రాజేసింది.

Mallikarjun Kharge: నిర్మలా సీతారామన్‍కి ఆ విషయాన్ని గుర్తు చేసిన ఖర్గే

Mallikarjun Kharge: నిర్మలా సీతారామన్‍కి ఆ విషయాన్ని గుర్తు చేసిన ఖర్గే

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో పార్లమెంట్‍లో భారత రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో పార్లమెంట్ ఉభయ సభల్లో సోమవారం, మంగళవారాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో ఈ చర్చను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.

Rajya Sabha: రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం

Rajya Sabha: రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం

మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అదీకాక ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ముటకట్టుకోవడంతో.. పార్టీలోని కీలక నేతలంతా దాదాపుగా రాజీనామా చేశారు.

రాజ్యసభ సభ్యులుగా సతీశ్‌, మస్తాన్‌రావు, కృష్ణయ్య

రాజ్యసభ సభ్యులుగా సతీశ్‌, మస్తాన్‌రావు, కృష్ణయ్య

రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రం నుంచి సానా సతీశ్‌ బాబు, బీద మస్తాన్‌రావు, ఆర్‌ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉపఎన్నికల్లో రేఖాశర్మ ఏకగ్రీవ ఎన్నిక

Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉపఎన్నికల్లో రేఖాశర్మ ఏకగ్రీవ ఎన్నిక

హర్యానా నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా రేఖాశర్మ నిలబడ్డారు. రేఖాశర్మకు పోటీగా ఎవరూ నామిషన్ వేయకపోవడంతో ఆమె గిలిచినట్టు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

Mallikarjun Kharge: ధన్‌ఖడ్‌ ప్రభుత్వ ప్రతినిధి, ప్రజాస్వామ్య పరిరక్షణకే అవిశ్వాసం: ఖర్గే

Mallikarjun Kharge: ధన్‌ఖడ్‌ ప్రభుత్వ ప్రతినిధి, ప్రజాస్వామ్య పరిరక్షణకే అవిశ్వాసం: ఖర్గే

ధన్‌కఢ్ చర్యలు భారతదేశ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయని, ఇది ఆయనపై వ్యక్తిగత పోరాటం ఎంతమాత్రం కాదని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఖర్గే చెప్పారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోందంటే ఆయనే ప్రధాన కారణమని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి