Home » Rajasthan
దేశ వ్యాప్తంగా రెండు రోజుల వ్యవధిలో మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 50 మంది దాకా చనిపోయారు. రాజస్థాన్‌లో ఆదివారం ఓ ప్రమాదం, సోమవారం మరో ప్రమాదం చోటుచేసుకుంది.
నిజానికి అధికారులు చేసింది మంచి పనే అయినా.. వాళ్లు కల్తీ స్వీట్లను ప్లాస్టిక్ డబ్బాలతో సహా నదిలో పడేయటం ప్రజలకి నచ్చలేదు. దాని కారణంగా నదిలోని నీరు పాడవుతుందని అంటున్నారు.
ఓ ఆటోడ్రైవర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు ఫ్రెంచ్ లో అనర్గాళంగా మాట్లాడిన విధానంకు అందరూ ఫిదా అవుతున్నారు. ఫ్రెంచ్ పౌరులకు ఏమాత్రం తీసిపోకుండా..అచ్చం వారు మాట్లాడినట్లే, అదే బాడీ లాంగ్వేజ్ లో సదరు ఆటో డ్రైవర్ మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆ స్వీట్ పేరు ‘స్వర్ణ ప్రసాదమ్’. దాని ధర కిలో అక్షరాలా లక్షా పదకొండు వేల రూపాయలు. ఆ స్వీటును చిల్‌గోజాతో తయారు చేశారు. దానిపై తినడానికి వీలైన 24 క్యారెట్ల బంగారం పూతను పూశారు.
బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని అర్మీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి చుట్టుపక్కలకు మంటలు విస్తరించకుండా వెంటనే అదుపులోనికి తెచ్చారు.
రిద్ధి తన భూభాగంలో సేద తీరుతూ ఉంది. ఇంతలో కూతురు మీరా అక్కడికి వచ్చింది. వచ్చీ రాగానే భూభాగం కోసం తల్లితో గొడవ పెట్టుకుంది. రెండూ భీకరంగా గొడవపడ్డాయి.
జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ (ఎస్ఎమ్ఎస్) ఆస్పత్రిలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా సెకండ్ ఫ్లోర్‌లోని ట్రోమా ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
గొర్రెల కాపరి చిన్నారి అరుపులు విన్నాడు. వెంటనే అరుపులు వినపడుతున్న చోటుకు వెళ్లాడు. పాపను చూసిన వెంటనే పోలీసులు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు.
ప్రధాని మోదీ రాజస్థాన్‌లో రూ.1,22,100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు గురువారం నాడు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మతో కలిసి దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు.
కోబ్రా టీమ్ వచ్చే వరకు పాము అక్కడినుంచి వెళ్లిపోలేదు. టాయిలెట్ కమోడ్‌లోనే కూర్చుండిపోయింది. కోబ్రా టీమ్ సభ్యులు పామును పట్టుకెళ్లిపోయారు.