Home » Rajasthan
ఈ ఐపీఎల్ సీజన్లో చక్కటి ఆటతీరుతో ఎందరో క్రికెట్ అభిమానుల దృష్టిని తనవైపు మరల్చుకున్న వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర ప్రశంసల జల్లు కురిపించాడు. అతి త్వరలోనే అతడు జాతీయ జట్టుకు ఎంపికవుతాడని కితాబిచ్చాడు.
రాజస్థాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. సంవత్సరాల పాటు సామూహిక అత్యాచారం, బెదిరింపులు ఎదుర్కొన్న ఇద్దరు సోదరీమణులు రెండు నెలల వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలోని ఆయిల్ రిఫైనరీని మంగళవారంనాడు తన చేతుల మీదుగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉండగా ఆ కార్యక్రమం తాజాగా వాయిదా పడింది. పచ్‌పద్రలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ వద్ద సోమవారంనాడు అగ్నిప్రమాదం జరిగింది.
పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో వందల అడుగుల ఎత్తు వరకు నల్లటి పొగ కమ్ముకుంది. పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు రిఫైనరీ దగ్గరకు చేరుకున్నాయి. మంటలను ఆర్పటం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
భారత్‌లో పర్యటించడానికి వచ్చిన ఓ విదేశీ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కొంతమంది భారతీయ యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. విదేశీయురాలి మీద చేతులు వేస్తూ రెచ్చిపోయారు.
ముూడు ప్రముఖ నగరాలు, పట్టణాల పేర్లను మారుస్తున్నట్టు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది. ప్రఖ్యాత హిల్‌స్టేషన్ మౌంట్ ఆబూ ఇక నుంచి ఆబూ రాజ్‌గా పేరుమార్పు సంతరించుకుంటుంది.
మరికొన్ని గంటల్లో వారి పెళ్లి ఉందనంగా అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మేఘాలయ హనీమూన్ మర్డర్‌ను తలపించేలా రాజస్థాన్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని నెలలకే ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి భర్తను చంపింది..
అత్యంత విలాసవంతమైన మహరాజా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్ పై ఇనుప రాడ్లను ఉంచారు. లోకో పైలట్ గమనించడంతో పెను ప్రమాదం తప్పింది.