Home » Railway News
నిరుద్యోగులకు అలర్ట్.. భారతీయ రైల్వే ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పారామెడికల్ స్టాఫ్ వివిధ పారామెడికల్ కేటగిరీల పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది. సికింద్రాబాద్ (సనత్‌నగర్)- వాడి మార్గంలో 173 కి.మీ. పొడవైన 3, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం వేగంగా, సౌకర్యంగా ప్రయాణించాలనుకునే వారికి వందే భారత్ రైళ్లు మంచి ఆప్షన్‌గా మారాయి. ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా దేశంలోని 7 ప్రధాన మార్గాల్లో వందే భారత్ రైళ్ల కోచ్‌లను మరింత పెంచింది రైల్వే శాఖ.
ఈసారి గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకునేందుకు ఇళ్లకు వెళ్తున్నవారికి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ఈసారి (2025) గణపతి పండుగ కోసం మొత్తం 380 స్పెషల్ రైళ్ల ట్రిప్‌లను నడపబోతోంది. ఇదో రికార్డు స్థాయి సంఖ్య అని చెప్పవచ్చు.
చర్లపల్లి నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12604)కు నాయుడుపేట్‌లో అదనపు స్టాపేజీ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి నాయుడుపేట్ రైల్వే స్టేషన్‌లో రెండు నిమిషాల పాటు రైలు ఆగుతుందని (హాల్టింగ్) దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
రాబోయే పండుగ సీజన్‌కు ముందే మీరు ఇంటికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? భారత రైల్వే మీ కోసం అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, చౌకగా మారుస్తూ, రైల్వే ప్రత్యేకంగా రౌండ్ ట్రిప్ ప్యాకేజీ స్కీమ్‌ను ప్రకటించింది.
Fire Incident: గురువారం మొబైల్ రెస్ట్ బోగి లూప్‌లైన్‌లో నిలిచి ఉంది. ఏమైందో ఏమో తెలీదు కానీ, ప్రమాదవశాత్తు బోగిలో మంటలు చెలరేగాయి. మంటలు అంటుకున్న సమయంలో బోగిలో ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు.
Police Rescue Passenger: లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత రైలు రానే వచ్చింది. అయితే, రైలు ఆగి వెళ్లేంత వరకు అతడు లోపలికి ఎక్కలేదు. రన్నింగ్‌లో ఉన్న రైలులోకి ఎక్కే ప్రయత్నం చేశాడు. రైలులోకి ఎక్కుతుండగా పట్టుతప్పింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున వేర్వేరు ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే పలు రైళ్లను అక్టోబరు 19వ తేదీ వరకు ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఐటీఐ పూర్తి చేసి, రైల్వేలో ఉద్యోగం చేయాలని చూస్తున్న వారికి కీలక అలర్ట్. ఎందుకంటే రైల్వేలో 6,238 టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసేందుకు ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.