• Home » Punjab

Punjab

Punjab: అనుకోకుండా సరిహద్దుదాటిన బీఎస్ఎఫ్‌ జవాన్‌

Punjab: అనుకోకుండా సరిహద్దుదాటిన బీఎస్ఎఫ్‌ జవాన్‌

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సరిహద్దును అనుకోకుండా దాటిన బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ పీకే సాహును పాక్‌ రేంజర్లు అదుపులోకి తీసుకోగా, అతని విడుదల కోసం ఇరు దేశాల బలగాల మధ్య ఫ్లాగ్‌ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి

PBKS vs KKR: సొంత గడ్డపై పంజాబ్‍‌కు పరాభావం.. తక్కువ పరుగులకే ఆలౌట్ చేసిన కోల్‌కతా

PBKS vs KKR: సొంత గడ్డపై పంజాబ్‍‌కు పరాభావం.. తక్కువ పరుగులకే ఆలౌట్ చేసిన కోల్‌కతా

ఐపీఎల్ 2025లో 31వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఆసక్తికరంగా కొనసాగుతోంది. మంగళవారం ఈ మ్యాచ్ ముల్లంపూర్ స్టేడియంలో జరగుతోంది. ఈ క్రమంలో పంజాబ్ ఆటగాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.

Jagjit Singh Dallewal: నిరవధిక నిరాహార దీక్షను విరమించిన రైతునేత దల్లేవాల్

Jagjit Singh Dallewal: నిరవధిక నిరాహార దీక్షను విరమించిన రైతునేత దల్లేవాల్

సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సంయుక్త ఫోరం సీనియర్ నేత అయిన దల్లేవాల్ గత ఏడాది నవంబర్ 26న రైతు డిమాండ్లపై కేంద్రపై ఒత్తిడి తెచ్చేందుకు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

Bajinder Singh Gets Life Term: పంజాబ్‌కు చెందిన మత ప్రబోధకుడికి యావజ్జీవ కారాగార శిక్ష

Bajinder Singh Gets Life Term: పంజాబ్‌కు చెందిన మత ప్రబోధకుడికి యావజ్జీవ కారాగార శిక్ష

పంజాబ్‌కు చెందిన వివాదాస్పద మత ప్రబోధకుడు బాజిందర్‌కు సింగ్‌కు అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 2018 నాటి కేసులో మోహాలీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

Punjab farm leaders detained: పంజాబ్ సరిహద్దుల్లో రైతు నిరసన శిబిరాల తొలగింపు.. రైతుల అరెస్టు

Punjab farm leaders detained: పంజాబ్ సరిహద్దుల్లో రైతు నిరసన శిబిరాల తొలగింపు.. రైతుల అరెస్టు

పంజాబ్‌ సరిహద్దుల్లోని రైతు నిరసన శిబిరాలను పోలీసులు తొలగించారు. నిరసనల్లో పాల్గొనేందుకు వెళుతున్న కొందరిని మోహాలీ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

Farmer Leaders Arrest: సరిహద్దు పాయింట్ల వద్ద ఉద్రికత.. రైతు నేతల అరెస్టు

Farmer Leaders Arrest: సరిహద్దు పాయింట్ల వద్ద ఉద్రికత.. రైతు నేతల అరెస్టు

పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో రైతులు ప్రదర్శన జరుపుతున్న రెండు కీలక ప్రాంతాల నుంచి వారిని బలవంతంగా తరలించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించినట్టు రైతు నేతలు తెలిపారు. రైతులు తమ గమ్య స్థానాలకు చేరకుండా అడ్డుకునేందుకు పెద్దఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Viral Video: గుడిపై బాంబు దాడి .. సీసీటీవీలో భయానక దృశ్యాలు..

Viral Video: గుడిపై బాంబు దాడి .. సీసీటీవీలో భయానక దృశ్యాలు..

అమృత్‌సర్‌లో ఓ గుడిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బాంబు దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రికార్డైన ద‌ృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

Attack At Golden Temple: స్వర్ణ దేవాలయం వద్ద దాడి.. ఐరన్ రాడ్డుతో  విరుచుకుపడిన అగంతకుడు

Attack At Golden Temple: స్వర్ణ దేవాలయం వద్ద దాడి.. ఐరన్ రాడ్డుతో విరుచుకుపడిన అగంతకుడు

హర్యానాకు చెందిన ఒక వ్యక్తి శిరోమణి గురద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్‌పీజీసీ) సిబ్బందిపై రాడ్‌తో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

Scientist Dies After Neighbour's Assault: బైక్ పార్కింగ్‌పై వివాదం.. పొరుగింటి వ్యక్తి దాడిలో శాస్త్రవేత్త దుర్మరణం

Scientist Dies After Neighbour's Assault: బైక్ పార్కింగ్‌పై వివాదం.. పొరుగింటి వ్యక్తి దాడిలో శాస్త్రవేత్త దుర్మరణం

మోహాలీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వాహన పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం ఓ యువత శాస్త్రవేత్త మరణానికి దారి తీసింది.

Viral Video: ప్రాణం తీసిన పార్కింగ్ గొడవ..ఏం జరిగిందంటే..

Viral Video: ప్రాణం తీసిన పార్కింగ్ గొడవ..ఏం జరిగిందంటే..

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఓ చిన్న బైక్ పార్కింగ్ గొడవ, క్రమంగా దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఆ క్రమంలోనే ఓ వ్యక్తి కిందపడి మరణించాడు. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి