Home » Prabhas
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు వెళుతూ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని శాసనమండలి సభ్యుడు దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్నివర్గాలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతించారని, రాజాసాబ్ మూవీ టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.
రాజాసాబ్ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీఓ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది..
Anupam Kher: అనుపమ్ ఖేర్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమాలో నటిస్తున్నారు. పేరు కూడా ప్రకటించని ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అనుపమ్ ఇబ్బంది పడ్డారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థానీల వీసాలను రద్దు చేసి, 48 గంటల్లో దేశం వీడాలని, మెడికల్ వీసాదారులు ఏప్రిల్ 29లోగా వెళ్లాలని ఆదేశించగా, అట్టారీ-వాఘా చెక్‌పోస్టు ద్వారా పాక్ జాతీయులు తిరిగి వెళ్తున్నారు
Pahalgam Terror Attack: సీతారామం దర్శకుడు హనురాఘవ పూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్వీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు గాయాలు అయ్యాయి. ఓ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ కాలు బెణికింది. దీంతో కల్కీ జపాన్ ప్రమోషన్స్‌కు వెళ్లడం లేదని ప్రభాస్ ఓ ప్రకటనలో తెలిపారు.
అదానీపై అమెరికాలో కేసు నమోదు చేసిన భారతదేశంలో ఆయనపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
సలార్, కల్కి సినిమాల సక్సెస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీదున్నారు. ఇదే జోరును కంటిన్యూ చేస్తూ.. రెబల్ స్టార్ కూడా టాలెంటెడ్ డైరెక్టర్స్ తో వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. ఇప్పటికే రీలీజైన 'రాజా సాబ్' గ్లిమ్ప్స్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. అయితే తాజాగా మూవీ టీమ్ నుండి వచ్చిన మరో అప్డేట్ ఫ్యాన్స్ ని మరింత సంబరపరుస్తోంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పాపులారిటీ రోజురోజుకు పెరుగుతోంది. బహుబలితో విశ్వవ్యాప్తంగా పేరుసంపాదించిన ప్రభాస్.. సూపర్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ నటనకు అంతర్జాతీయ స్థాయి నటులు సైతం ఫిదా అవుతున్నారు.