• Home » Portugal

Portugal

పోర్చుగల్‌లో ఉద్యోగం పేరుతో మోసం.. మహిళ నుంచి రూ.11 లక్షలు వసూలు చేసి అమ్మేశారు..

పోర్చుగల్‌లో ఉద్యోగం పేరుతో మోసం.. మహిళ నుంచి రూ.11 లక్షలు వసూలు చేసి అమ్మేశారు..

విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నాగ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల మహిళను పోర్చుగల్‌కు పంపిన ఓ సంస్థ దారుణంగా మోసం చేసింది. చివరకు ఆమెను అక్కడ ఓ బీర్‌ దుకాణ యజమానికి విక్రయించింది.

నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు: రొనాల్డో

నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు: రొనాల్డో

ఫిఫా ప్రపంచ కప్ 2026 నుంచి పోర్చుగల్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం రొనాల్డో మీడియాతో మాట్లాడాడు. పోర్చుగల్ జట్టుకు తాను అందించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఫిఫా ప్రపంచ కప్: పోర్చుగల్ ఔట్.. ముగిసిన రొనాల్డో ప్రయాణం

ఫిఫా ప్రపంచ కప్: పోర్చుగల్ ఔట్.. ముగిసిన రొనాల్డో ప్రయాణం

ఫిఫా ప్రపంచ కప్ 2026లో పోర్చుగల్ కథ ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్‌ను ఓటమితో ముగించాడు. స్పెయిన్‌పై 1-0 తేడాతో ఆ జట్టు ఓటమిపాలైంది.

ఫిఫా ప్రపంచ కప్: రిటైర్‌మెంట్ ప్రకటించనున్న రొనాల్డో?

ఫిఫా ప్రపంచ కప్: రిటైర్‌మెంట్ ప్రకటించనున్న రొనాల్డో?

క్రొయేషియాతో జరిగిన రౌండ్ ఆఫ్ 32లో పోర్చుగల్ విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఈ క్రమంలో రొనాల్డో సోదరి కాటియా అవీరో.. అతడి కెరీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోర్చుగల్‌కు కాంగో షాక్.. డ్రాగా ముగిసిన మ్యాచ్

పోర్చుగల్‌కు కాంగో షాక్.. డ్రాగా ముగిసిన మ్యాచ్

ఫిఫా ప్రపంచకప్‌ 2026 గ్రూప్‌-కేలో సంచలన ఫలితం నమోదైంది. స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్‌ జట్టును పసికూన డీఆర్‌ కాంగో 1-1 గోల్స్‌తో నిలువరించింది.

Power Outage: స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్‌లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం

Power Outage: స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్‌లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం

విద్యుత్ తీవ్ర అంతరాయంతో స్పానిష్, పోర్చిగీస్ ప్రభుత్వాలు అత్వవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాయి. ఐబీరియన్ ద్వీపకల్పం అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు పోర్చుగల్ యుటిలిటీ REN ధ్రువీకరించింది.

National : వినీలాకాశంలో ఉల్కనవిందు

National : వినీలాకాశంలో ఉల్కనవిందు

స్పెయిన్‌, పోర్చుగల్‌ దేశాల గగనతలంలోకి శనివారం అర్ధరాత్రి నీలిరంగు కాంతులను వెదజల్లుతూ ఓ భారీ ఉల్క దూసుకువచ్చింది.

Portugal PM: పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. తెరవెనుక అసలు కథ ఇదే!

Portugal PM: పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. తెరవెనుక అసలు కథ ఇదే!

పోర్చుగల్‌లో తాజాగా ఎవ్వరూ ఊహించని షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా రాజీనామా చేశారు. తనపై అవినీతి ఆరోపణలు వచ్చిన తరుణంలో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి.. పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు.

Viral News:  భార్య విడాకులివ్వడంతో  పిచ్చగా ఎంజాయ్ చెయ్యాలని టూరుకెళ్ళాడు.. అక్కడేం జరిగిందో తెలిస్తే..

Viral News: భార్య విడాకులివ్వడంతో పిచ్చగా ఎంజాయ్ చెయ్యాలని టూరుకెళ్ళాడు.. అక్కడేం జరిగిందో తెలిస్తే..

భార్య విడాకులు ఇచ్చిందనే సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి టూర్ కు వెళ్ళాడు. అయితే అక్కడ జరిగిన సంఘటన..

Portugal Church: చర్చిలో బాలలపై ఫాస్టర్ల లైంగిక వేధింపులు

Portugal Church: చర్చిలో బాలలపై ఫాస్టర్ల లైంగిక వేధింపులు

పోర్చుగల్ చర్చిలో 100 మందికి పైగా ఫాస్టర్లు బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు సంచలనం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి