Home » Ponguleti Srinivasa Reddy
ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టాలను సమర్థంగా అమలు చేసి.. వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలిస్తామని, అందులోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రూ.8లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి భేటీ అయినట్టు తెలిసింది. బుధవారం కుటుంబ సమేతంగా ఢిల్లీకి వచ్చిన పొంగులేటి సాయంత్రం సమయంలో ఒక్కరే ఖర్గే నివాసంలో ఆయనను కలిసినట్టు సమాచారం.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్ విషయంలో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగుపడాలని...
గోదావరిపై ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను ఒప్పుకొనేది లేదని, గోదావరిలో రాష్ట్ర వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోకూడదని తీర్మానించింది.
మాజీ మంత్రి హరీశ్‌రావు ‘రప్పారప్పా‘ ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడే వారు ఎవరూ లేరని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించాకే తాము ఓట్లడుగుతామని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
మహిళా సంఘాలకు త్వరలో 381 డ్రోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ(గురువారం) ఖమ్మం కలెక్టరేట్‌లో ఎరువుల సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించే బాధ్యత కలెక్టర్లదే అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కొత్తగా నియమితులైన కలెక్టర్లు సచివాలయంలో మంత్రిని మంగళవారం కలిశారు.