• Home » Police investigation

Police investigation

‘యూపీలో అన్ని దర్యాప్తులు సీబీఐకే అప్పగించాలా?’

‘యూపీలో అన్ని దర్యాప్తులు సీబీఐకే అప్పగించాలా?’

యూపీ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే పద్ధితిని అనుసరిస్తే.. ఇకపై ఆ రాష్ట్రంలో జరిగే అన్ని దర్యాప్తులను సీబీఐకి అప్పగించడమే మంచిదని వ్యాఖ్యానించింది.

ఐఐటీ బాంబేలో సాధారణ స్థితి.. క్యాంపస్‌లో ముగిసిన నిరసనలు

ఐఐటీ బాంబేలో సాధారణ స్థితి.. క్యాంపస్‌లో ముగిసిన నిరసనలు

ముంబైలోని ప్రతిష్టాత్మక IIT బాంబేలో విద్యా కార్యకలాపాలు యథాస్థితికి చేరుకున్నాయి. నేటి నుంచి క్లాసులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని, క్యాంపస్‌లో ప్రస్తుతం ఎలాంటి నిరసనలు జరగడం లేదని సంస్థ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్

క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్

పటాన్‌చెరు మండలం రుద్రారం సమీపంలో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను పటాన్‌చెరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు.. కాల్వలో పడేసి ప్రమాదంగా చిత్రీకరణ!

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు.. కాల్వలో పడేసి ప్రమాదంగా చిత్రీకరణ!

పెళ్లయి ఇంకా కొన్ని రోజులు కాకముందే, తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఒక నవవధువు తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన ఉదంతం హర్యానాలో కలకలం సృష్టించింది.

ముసుగు మహిళ ఎంట్రీ.. కాసేపటికే ఘోర అగ్నిప్రమాదం! సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

ముసుగు మహిళ ఎంట్రీ.. కాసేపటికే ఘోర అగ్నిప్రమాదం! సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

ఢిల్లీలోని గోవిందపురిలో జరిగిన అగ్నిప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. రాత్రి గం.2:23 ప్రాంతంలో ముసుగు ధరించిన ఓ మహిళ సదరు బిల్డింగ్‌లోకి వెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

మహారాష్ట్రలో కల్తీ మద్యం కలకలం.. ఐదుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్!

మహారాష్ట్రలో కల్తీ మద్యం కలకలం.. ఐదుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్!

మహారాష్ట్రలో కల్తీ మద్యం సేవించి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఐదుగురు పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేసింది.

చిన్నారుల అదృశ్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రానికి కీలక ఆదేశాలు!

చిన్నారుల అదృశ్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రానికి కీలక ఆదేశాలు!

దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 47,000 మంది చిన్నారుల ఆచూకీ లభించకుండా పోయిందని, ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చింది.

పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ.. సుభోద్ గ్యాంగ్ పనే: సీపీ

పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ.. సుభోద్ గ్యాంగ్ పనే: సీపీ

నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి.. నగలు దోపిడీకి పాల్పడింది సుభోద్ సింగ్ గ్యాంగ్ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జరిగాసింగ్ అని చెప్పారు.

విజయవాడ ఉగ్రలింకుల కేసులో ముగిసిన నిందితుల కస్టడీ..

విజయవాడ ఉగ్రలింకుల కేసులో ముగిసిన నిందితుల కస్టడీ..

AP లో కలకలం రేపిన విజయవాడ ఉగ్రవాద సంబంధాల కేసులో ఆరుగురు నిందితుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. ఐదు రోజుల పోలీస్ విచారణలో నిందితుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.

Legal Issues: నటి రమ్యపై దర్శన్‌ ఫ్యాన్స్‌ అసభ్య పోస్టులు

Legal Issues: నటి రమ్యపై దర్శన్‌ ఫ్యాన్స్‌ అసభ్య పోస్టులు

కన్నడ సినీనటి, మాజీ ఎంపీ రమ్యకు వ్యతిరేకంగా నటుడు దర్శన్‌ అభిమానులు అసభ్య మెసేజ్‌లు పోస్టు చేశారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి