• Home » Personal finance

Personal finance

2000 Notes Updates: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉన్నాయా? ఇక్కడ ఈజీగా మార్చుకోవచ్చు..!

2000 Notes Updates: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉన్నాయా? ఇక్కడ ఈజీగా మార్చుకోవచ్చు..!

మీ వద్ద ఇంకా రూ. 2 వేల నోట్లు ఉన్నాయా? ఎక్కడ మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? మీకోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ కేంద్రాల్లోనే కాకుండా.. పోస్టాఫిసు ద్వారా కూడా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.

ATM Tips: మీ ఏటీఎం కార్డ్ పోయిందా? వెంటనే ఈ పని చేయండి.. లేదంటే భారీ నష్టం తప్పదు..!

ATM Tips: మీ ఏటీఎం కార్డ్ పోయిందా? వెంటనే ఈ పని చేయండి.. లేదంటే భారీ నష్టం తప్పదు..!

అవసరమైనప్పుడల్లా కార్డు సహాయంతో ఏటీఎం సెంటర్‌కు వెళ్లి నగదును డ్రా చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఏటీఎం కార్డులు పోగొట్టుకోవడం గానీ.. దొంగిలించడం గానీ చేస్తుంటారు. అలాంటి పరిస్థితిలో బాధిత వ్యక్తులు తమ కార్డులను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే, చాలా మందికి కార్డును ఎలా బ్లాక్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.

Tax Saving Ways: కష్టార్జితంలో ట్యాక్సుల నుంచి మినహాయింపు పొందగలిగే ఉత్తమ మార్గాలు ఇవే..

Tax Saving Ways: కష్టార్జితంలో ట్యాక్సుల నుంచి మినహాయింపు పొందగలిగే ఉత్తమ మార్గాలు ఇవే..

భారత్‌లో ఆస్తులు, డబ్బు, ఆదాయాలపై ప్రభుత్వం పన్నులు విధిస్తుందన్న విషయం తెలిసిందే. అది వ్యక్తిగతమైనా లేదా కార్పొరేటు ఆదాయమైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తులు లేదా వ్యాపాలరాలకు సంబంధించిన సంపద కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది.

RBI: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. నిబంధనలు కఠినతరం చేసిన రిజర్వ్ బ్యాంక్.. అవేంటంటే?

RBI: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. నిబంధనలు కఠినతరం చేసిన రిజర్వ్ బ్యాంక్.. అవేంటంటే?

పర్సనల్ లోన్స్(Personnel Loans) తీసుకుంటున్నారా.. అయితే మీకొక అలర్ట్. వ్యక్తిగత రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆదేశాలు జారీ చేసింది.

RBI new rule: ఆర్బీఐ కొత్త రూల్.. బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే కస్టమర్‌కి రోజుకు రూ.5 వేలు చెల్లించాల్సిందే..

RBI new rule: ఆర్బీఐ కొత్త రూల్.. బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే కస్టమర్‌కి రోజుకు రూ.5 వేలు చెల్లించాల్సిందే..

వ్యక్తిగత రుణం తిరిగి సంపూర్ణంగా చెల్లించిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లు వెనక్కి ఇచ్చే విషయంలో బ్యాంకులు వేధింపులకు గురిచేస్తున్నాయంటూ రుణగ్రహీతల నుంచి అందిన ఫీడ్‌బ్యాంక్ ఆధారంగా కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) రంగంలోకి దిగింది. అత్యంత ముఖ్యమైన ఒక రూల్‌ను ప్రవేశపెట్టింది.

Financial deadlines: బీ అలర్ట్..!  ఆర్థికపరంగా దగ్గరపడ్డ  ముఖ్యమైన డెడ్‌లైన్స్.. ఎవరిపై ఏవిధంగా ప్రభావం ఉంటుందంటే?

Financial deadlines: బీ అలర్ట్..! ఆర్థికపరంగా దగ్గరపడ్డ ముఖ్యమైన డెడ్‌లైన్స్.. ఎవరిపై ఏవిధంగా ప్రభావం ఉంటుందంటే?

ప్రస్తుత జూన్ నెలలో కూడా కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా కొన్నింటి గడువుకాలం ముగిసిపోనుంది. ఈ మార్పులు వేతన జీవుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు పలు వర్గాలపై ప్రభావం చూపించనున్నాయి.

Train Ticket: చేతిలో డబ్బు లేకపోయినా ట్రైన్.. పేటీఎం అదిరిపోయే ఆప్షన్.. ఇలా చేస్తే చాలు..

Train Ticket: చేతిలో డబ్బు లేకపోయినా ట్రైన్.. పేటీఎం అదిరిపోయే ఆప్షన్.. ఇలా చేస్తే చాలు..

ఒక్కోసారి ఎలాంటి వ్యక్తులకైనా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. చేతిలో డబ్బుల్లేక అవస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పనులను వాయిదా వేయాల్సి ఉంటుంది. అయితే రైలు ప్రయాణాన్ని మాత్రం వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదంటోంది పేటీఎం పోస్ట్ పేయిడ్.

SBI FD scheme: ఎస్‌బీఐలో సూపర్ ఎఫ్‌డీ.. రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.21 లక్షలు... పూర్తి వివరాలు ఇవే...

SBI FD scheme: ఎస్‌బీఐలో సూపర్ ఎఫ్‌డీ.. రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.21 లక్షలు... పూర్తి వివరాలు ఇవే...

నిజానికి సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్, గ్యారంటీ ఆదాయాన్ని అందించే అనేక బ్యాంక్ డిపాజిట్లతోపాటు ప్రభుత్వ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఎస్‌బీఐ (SBI) ఆఫర్ చేస్తున్న సీనియర్ సిటిజన్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ (Senior Citizen Term Deposit Scheme) ఒకటి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్న వృద్ధులకు ఇది చక్కటి స్కీమ్...

Money investment: లక్ష రూపాయల ఇన్వెస్ట్‌మెంట్ మూడేళ్లలో అద్భుతమే చేసింది.. ఎంత పెరిగిందో తెలిస్తే..

Money investment: లక్ష రూపాయల ఇన్వెస్ట్‌మెంట్ మూడేళ్లలో అద్భుతమే చేసింది.. ఎంత పెరిగిందో తెలిస్తే..

తక్కువ మొత్తం పెట్టుబడి (investment) అనతికాలంలోనే చక్కటి లాభాలను అందిస్తే అంతకుమించిన సంతోషం ఇంకేముంటుంది...

Women's Day 2023: అప్పులివ్వడానికి ఆడవాళ్లే బెటర్ అట... ఆసక్తిగొలిపే కారణాలివే!

Women's Day 2023: అప్పులివ్వడానికి ఆడవాళ్లే బెటర్ అట... ఆసక్తిగొలిపే కారణాలివే!

Women Borrowers: చాలామంది మహిళలు తమ వ్యక్తిగత ఖర్చులకు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుకు వస్తున్నందున, దేశంలో మహిళలకు రుణాలు అందించేవారు పెరిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి