Home » Pattabhi ram
తిరుమల పరకామణి కేసుకు సంబంధించి పట్టాభి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసు రాజీ తీర్మానం జరిగిన పాలకమండలి సమావేశంలో కరుణాకర్ రెడ్డి పాల్గొన్న ఫోటోను పట్టాభి బయటపెట్టారు.
వైసీపీ నేతలు యువతకు డ్రగ్స్ సరఫరా చేసి.. రప్పా రప్పా రాజకీయాలు చేయాలని అనుకుంటారా అంటూ పట్టాభి ఫైర్ అయ్యారు. డ్రగ్స్‌పై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని.. ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు.
అన్ని ఆధారాలతోనే జోగి రమేష్‌ను నకిలీ మద్యం కేసులో అరెస్టు చేయడం జరిగిందని పట్టాభి వెల్లడించారు. వైసీపీ నకిలీ మద్యం వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక రకమైన కొత్త గ్రామాలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెరలేపుతున్నారని ఆరోపించారు.
వైద్య విద్యలో నాణ్యత పెంచడం, పేదలకు అవకాశం ఇవ్వడమే పీపీపీ మోడల్ ఉద్దేశ్యమని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. పీపీపీ పద్ధతిలో ప్రతి మెడికల్ కాలేజీలో 50% సీట్లు పేద విద్యార్థులకే కేటాయిస్తామని పేర్కొన్నారు.
ఆరోగ్య శ్రీ ప్రారంభించినప్పుడు జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా పీపీపీ చేశారని పట్టాభిరామ్ తెలిపారు. ఆయన చేసింది కూడా తప్పు అని చెబుతావా.. జగన్ అంటూ ప్రశ్నించారు.
Pattabhi Slams Jagan: జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు రెచ్చగొట్టే విధంగా, విపరీత నేరపూరిత ధోరణితో ఉన్నాయని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో లేకపోతే ఇంతలా బహిరంగంగా నరుకుతాం.. చంపుతాం.. తొక్కిపడేస్తాం.. అని జనాల్ని బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు.
జగన్ లక్షలాది మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం నిధులు రూ.26వేల కోట్లు ఎగనామం పెట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు.
సిట్ బృందం త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కి వెళ్లడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత, ఏపీ స్వచ్ఛాంధ్రా చైర్మన్ పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mahanadu 2025: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంటగదిలో మహిళల కష్టాలు చూడలేకా నాటి సీఎంగా ఉన్న చంద్రబాబు దీపం పథకాన్ని తీసుకొచ్చారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలకు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు.
Kommareddy Pattabhiram: కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయసాయి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సంచలనాలు రేపుతున్నాయి. ఆయన చేసిన విమర్శలు వైసీపీ పార్టీ, ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పుకు విజయసాయి రెడ్డి సాక్షి అని కొమ్మారెడ్డి ఆరోపించారు. విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం అనేది కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే చేశారని ఆరోపించారు.