Home » Pakistan
భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్‌పింగ్ దృష్టికి మోదీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి వచ్చేందుకు చైనా సుముఖత వ్యక్తం చేసిందన్నారు.
నిఘా కోసం పాక్ డ్రోన్లను ప్రయోగించి ఉండవచ్చని అనుమానిస్తున్న భద్రతా దళాలు సోమవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. డ్రోన్లతో ఆయుధాలు, మాదకద్రవ్యాలను జారవిడిచి ఉండచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
భారత్, పాక్‌లో ప్రవహించే తావీ నదిలో వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో భారత్.. దిగువ దేశమైన పాక్‌ను వరద ముప్పుపై అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. భారత హైకమిషన్ ద్వారా ఈ సమాచారాన్ని చేరవేసినట్టు తెలుస్తోంది.
ఆసియా కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో భారత జట్టు పాకిస్తాన్‌తో ఆడుతుందా? ఆడితే ఎక్కడ ఆడుతుంది. ఇలాంటి అనేక ప్రశ్నలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
పాక్‌లోని ఖైబర్ పాఖ్‌తున్‌ఖ్వా ప్రావిన్స్ ఆకస్మిక వర్షాలు, వరదలకు అల్లాడుతోంది. మృతుల సంఖ్య 1000కి పైగానే ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఊహకందని స్థాయిలో విధ్వంసం జరిగిందని చెప్పారు.
పాకిస్థాన్‌కు రక్షకుడిగా దేవుడు తనను సృష్టించాడని ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ వ్యాఖ్యానించారు. దేశాధ్యక్షుడిగా, లేదా రాజకీయ నేతగా మారాలనే ఆలోచనలేమీ తనకు లేవన్నారు.
పాకిస్తాన్ ఇటీవలి కాలంలో అనేక విషయాల్లో వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని పదవి నుంచి తప్పించబోతున్నారనే పుకార్లు నెట్టింట ఊపందుకున్నాయి. వీటిపై ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ క్లారిటీ ఇచ్చారు.
పాక్ గూఢచర్యం కేసులో పట్టుబడ్డ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో పోలీసులు 2,500 పేజీల ఛార్జ్ షీటును దాఖలు చేశారు. ఆమె గూఢచర్యానికి పాల్పడిందనేందుకు గట్టి ఆధారాలు లభించాయని అన్నారు.
శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. 2035 నాటికల్లా ఈ భద్రతా కవచం పనిచేయడం ప్రారంభిస్తుందని, దేశాన్ని శత్రుదుర్భేధ్యంగా మారుస్తామని ప్రకటించారు.
పాక్‌లో రుతుపవనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు ఖైబర్ పాఖ్‌తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో కుంభవృష్టి కారణంగా వరదలు పోటెత్తి, కొండచరియలు విరిగి పడి పదుల సంఖ్యలో జనాలు దుర్మరణం చెందారు.