Home » Odisha
హైదరాబాద్ నుంచి ఒడిశా వెళ్లాలనుకునే పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఐదు రోజుల ఈ టూర్‌లో ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
ఒడిశాలో దిగ్భ్రాంతికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మయూర్‌భంజ్ జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బాలికకు నిర్వహించిన సాధారణ ఆరోగ్య పరీక్షల్లో ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలింది.
సముద్రంలో గల్లంతైన కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. బెంగాల్-ఒడిశా బోర్డర్‌లో మత్స్యకారుల ఆచూకీని మరో బోటు సిబ్బంది గుర్తించారు.
పనామా జెండాతో ప్రయాణిస్తున్న కార్గో నౌక బంగాళాఖాతంలో మునిగిపోయింది. ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు.
ఓ డ్రైవర్ యజమానితో గొడవ పడి జేసీబీతో పరారయ్యాడు. పోలీసులు జేసీబీతో పరారైన డ్రైవర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సినిమా యాక్షన్ సీన్స్‌ను తలపించే సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్ కేసు కలకలం రేపుతోంది. బొలాంగీర్‌కు చెందిన హోటల్ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, జర్నలిస్టుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అస్సాంలో 103 ఏళ్ల వృద్ధురాలు మానవత్వాన్ని చాటుకున్నారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న 77 కుటుంబాలకు తన జీవితకాలంలో దాచుకున్న పొదుపు నుంచి రూ.1.54 లక్షల ఆర్థిక సాయం అందించారు.
భారత్ మరో కీలక క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.
ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రాండ్ రోడ్డులో తొక్కిసలాట జరగడంతో ఒకరు మరణించగా వంద మందికి పైగా గాయాలపాలయ్యారు.
ఒడిశాలోని బలాంగిర్ జిల్లాలో కుటుంబ వివాదం విషాదానికి దారితీసింది. భార్య మొబైల్ ఫోన్‌తో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు.