Home » NTR District
గుడివాడ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని ఫోన్ సంభాషణ లీక్ అయింది. కూటమి నేత, వైసీపీ నేత మధ్య జరిగిన వాగ్వాదానికి కులం రంగు పులిమి వివాదం చేయాలని పేర్ని నాని ప్రయత్నం చేస్తున్నట్లు ఆ సంభాషణలో ఉంది.
Satyakumar Review Meeting: స్వర్ణాంధ్ర నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. అగ్రికల్చరల్, ఇండస్ట్రీయల్, సర్వీస్ సెక్టార్లపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. చిరు వ్యాపారులు ఆర్ధికంగా ఎదిగేందుకు అవసరమైన చేయూతను ఇస్తామని ప్రకటించారు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా ల బేస్బాల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో 6న సీనియర్ బేస్బాల్ మ హిళ, పురుషుల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కృష్ణా జి ల్లా బేస్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సరళ శ్రీనివాసరావు తెలిపారు...
వంగవీటి రంగా జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. పార్టీలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. రంగా ప్రజల మనిషి, పేదల నాయకుడు అని కొనియాడారు.
ఎన్టీఆర్ జిల్లాలో కసాయి కొడుకుని ఓ తండ్రి కడతేర్చాడు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో తండ్రి కొడుకుల కొట్లాటలో కొడుకుని తండ్రి చంపివేశాడు.
Ravishankar Arrest: దాదాపు పది రోజుల తర్వాత సింహాచలం అప్పన్న ఆలయంలో రవిశంకర్ ఉన్నట్లు గుర్తించిన మైలవరం పోలీసులు... గురువారం రాత్రి అక్కడకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని రెండు రోజులుగా మైలవరంలోని రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు.
NTR District TDP: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.
ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.
Yoga Rally: భారతదేశంలో పుట్టిన యోగా .. విశ్వ వ్యాప్తం అవుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా అన్నారు. నేడు ఎన్నో దేశాలు యోగాని దినచర్యలో భాగం చేసుకున్నాయని తెలిపారు. మన దేశంలో కూడా యోగాకు ఆదరణ పెరుగుతోందని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా సాగింది. చివరికి టిడిపి పీఠం కైవసం చేసుకుంది. టిడిపి అభ్యర్థి కోలికపోగు నిర్మల విజయ దుందుభి మ్రోగించారు.