• Home » NRI

NRI

US Visa Crackdown: స్వచ్ఛందంగా వెళ్లిపోండి

US Visa Crackdown: స్వచ్ఛందంగా వెళ్లిపోండి

అమెరికా విదేశాంగ శాఖ, క్యాంపస్‌ ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులకు ఈ-మెయిల్స్‌ పంపింది, వారితో పాటు జాతి వ్యతిరేక సందేశాలు షేర్‌ చేసినవారికి కూడా హెచ్చరికలు జారీ చేయబడినట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం, 300 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి.

Tantex: ఘనంగా నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు.. ఈసారి ఏం జరిగిందంటే..

Tantex: ఘనంగా నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు.. ఈసారి ఏం జరిగిందంటే..

అమెరికా దేశం డల్లాస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 212వ సాహిత్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈసారి డయాస్పోరా కథల పరిణామం అనే అంశంపై నిర్వహించిన సభ ఆద్యంతం ఉత్సహ భరితంగా సాగింది.

NRI: తానా 24వ సదస్సుకు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండికి ఆహ్వానం

NRI: తానా 24వ సదస్సుకు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండికి ఆహ్వానం

ఈ ఏడాది జులై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవిలోని సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌లో నిర్వహించనున్నారు. తానా 24వ ద్వైవార్షిక మహాసభలకు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను తానా ప్రతినిధులు ఆహ్వానించారు.

NRI: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు

NRI: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” కార్యక్రమంలో భాగంగా ఈనెల ఆఖరి ఆదివారం 77వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “నా భాషే నా శ్వాస” అంశంపై నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాతృభాష మాదుర్యాన్ని తెలియజేశారు.

NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’

NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’

Nela Nela Telugu Vennela: విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ మంగారి రాజిందర్ మాట్లాడుతూ.. తాను వివిధ కోర్టుల్లో ఇచ్చిన తీర్పులతోపాటు తన అనుభవాల సమాహారంలో తెలుగులో పలు కథలు రచించారు. ఆ క్రమంలో తన కథా రచన వైశిష్ట్యాన్ని సైతం ఆయన తెలియజేశారు. ముఖ్యంగా ఆయన రచించిన రచనలు.. నేనూ నా నల్లకోటు, మనసు పెట్టి, కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు, మా వేములవాడ కథలులో రాసిన కథలు.. జన జీవనంలో విభిన్న పాత్రలతో రూపొందించానని వివరించారు.

‘విశ్రాంత’ వీసా

‘విశ్రాంత’ వీసా

మనిషి జీవనయానంలో ఎన్నో మజిలీలు. ఉద్యోగ విరమణ అయిన తర్వాత గడిపే కాలాన్ని ‘గోల్డెన్‌ ఇయర్స్‌’ అంటారు. ఎందుకంటే ఆదరాబాదరా లేకుండా, ప్రతీ నిమిషాన్ని ఆస్వాదిస్తూ, తమకోసం తాము జీవించే బంగారు కాలం అదే కాబట్టి. గోల్డెన్‌ ఇయర్స్‌లో ఉన్నవారికి ‘రిటైర్మెంట్‌ వీసా’ ఇస్తామంటూ ఆహ్వానిస్తున్నాయి కొన్ని దేశాలు. సోషల్‌ మీడియాలో ఇప్పుడిదో ట్రెండ్‌.

NRI News: హాంకాంగ్‌లో సామూహిక సత్యనారాయణ స్వామి పూజలు..

NRI News: హాంకాంగ్‌లో సామూహిక సత్యనారాయణ స్వామి పూజలు..

హాంకాంగ్‌లోని హిందూ దేవాలయంలో సత్యనారాయణ స్వామి సామూహిక పూజ వైభవంగా జరిగింది. ఈ వార్షిక ఉత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి, ఆమె బృందం ఘనంగా నిర్వహించారు. వారు ఈ కార్యక్రమాన్ని ఒక దశాబ్దం కాలం నుంచి నిర్వహిస్తున్నారు.

American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..

American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..

American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఓ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన నేషన్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

NRI : అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

NRI : అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

NRI : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు వందలాాది మంది హాజరయ్యారు.

NRI: బాలకృష్ణకు పద్మభూషణ్.. అమెరికాలో సెలబ్రేషన్స్

NRI: బాలకృష్ణకు పద్మభూషణ్.. అమెరికాలో సెలబ్రేషన్స్

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రకటించడం పట్ల విదేశాల్లోని బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషకరమని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి