• Home » NRI News

NRI News

NRI News: అస్టిన్‌లో తానా పాఠశాల తరగతులు ప్రారంభం

NRI News: అస్టిన్‌లో తానా పాఠశాల తరగతులు ప్రారంభం

అమెరికాలోని చిన్నారులకు తెలుగు నేర్పించాలన్న సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పాఠశాల ద్వారా తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా వివిధ నగరాల్లో తరగతులను ప్రారంభించించారు.

TANA: బెతూనే ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు బ్యాక్ ప్యాక్‌లు పంపిణీ

TANA: బెతూనే ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు బ్యాక్ ప్యాక్‌లు పంపిణీ

పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) దూసుకుపోతోంది. అందులో భాగంగా తానా ఆధ్వర్యంలో నార్త్ సెంట్రల్ టీమ్.. మిన్నియా పోలిస్ బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేసింది.

Telugu Badi Nebraska 2025 inauguration: తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా ఆధ్వర్యంలో తెలుగు బడి ప్రారంభోత్సవం

Telugu Badi Nebraska 2025 inauguration: తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా ఆధ్వర్యంలో తెలుగు బడి ప్రారంభోత్సవం

తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) ఆధ్వర్యంలో గత శనివారం నిర్వహించిన తెలుగు బడి 2025–26 విద్యాసంవత్సర ప్రారంభోత్సవ సభ విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా హాజరై, తెలుగు భాషపై తమకున్న అభిమానం, మమకారాన్ని చాటుకున్నారు.

NRI News: అమెరికాలో హృదయ నాదం.. సంగీతకారుడు వీణాపాణికి సత్కారం..

NRI News: అమెరికాలో హృదయ నాదం.. సంగీతకారుడు వీణాపాణికి సత్కారం..

వినాయక నవరాత్రుల్లో భాగంగా అమెరికా బే ఏరియాలోని సత్యనారాయణస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 'హృదయ నాదం' పేరుతో సంగీత విభావరిని ఘనంగా నిర్వహించారు. సంగీతం పై అనేక ప్రయోగాలు చేసిన ప్రముఖ సంగీతకారుడు వీణాపాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

NRI News: బహ్రెయిన్‌లో ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీల మార్పు.. 19 మంది ప్రవాసీయులకు జైలు శిక్ష..

NRI News: బహ్రెయిన్‌లో ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీల మార్పు.. 19 మంది ప్రవాసీయులకు జైలు శిక్ష..

బహ్రెయిన్‌లో ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీలను మార్చిన నేరంపై తెలుగువారితో సహా 12 మంది ప్రవాసీయులకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే దేశ బహిష్కరణ శిక్ష కూడా ఎదురైంది. ఆహార భద్రతా ప్రమాణాలను గల్ఫ్ దేశాలన్ని ఖచ్చితంగా పాటిస్తూ ప్రజారోగ్యానికి పెద్ద పీఠ వేస్తాయి. అయినా కొందరు వ్యాపారస్థులు అక్రమాలకు పాల్పడుతుంటారు.

New York India Day Parade: న్యూయార్క్ ఇండియా పరేడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి

New York India Day Parade: న్యూయార్క్ ఇండియా పరేడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి

ప్రపంచంలో అతి పెద్దదైన న్యూ యార్క్ ఇండియా పరేడ్ వేడుకలో భాగంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా పాల్గొంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు జీరో ప్లాస్టిక్ గురించి సందేశం ఇచ్చారు. సభ్యులు గర్వంగా, ఉత్సాహంగా జెండాలను ఊపుతూ 85 డిగ్రీల వేడిలో రెండు మైళ్లదూరం నడిచారు.

NRI: ఆస్ట్రేలియాలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటితో ఆత్మీయ సమ్మేళనం..

NRI: ఆస్ట్రేలియాలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటితో ఆత్మీయ సమ్మేళనం..

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

TANA Repalle: దిగ్విజయంగా 'తానా' మూడు రోజుల అన్నదానం

TANA Repalle: దిగ్విజయంగా 'తానా' మూడు రోజుల అన్నదానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా రేపల్లెలో మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర..

NRI News: హాంకాంగ్ లో ఘనంగా ముగిసిన కార్గిల్ విజయ్ దివస్

NRI News: హాంకాంగ్ లో ఘనంగా ముగిసిన కార్గిల్ విజయ్ దివస్

దేశం కోసం ఏమైనా చెయ్యాలి అనే తన కోరిక నెరవేరలేదని, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో సీటు దక్కలేదని, అయితే ఒక రేడియో వ్యాఖ్యాతగా, ఆ కలని సాకారం చేసుకునే అవకాశం లభిస్తుందని ఊహించలేద టోరీ రేడియో వ్యాఖ్యాత జయ పీసపాటి పేర్కొన్నారు. తన రేడియో షో పేరు జై హింద్ అని చెబుతూ ఆ పేరు ఎంచుకున్నందుకు గల కారణాలను వివరించారు.

West Godavari Youth: దుబాయిలో ఏపీ యువకులకు కష్టాలు.. ఆంధ్రజ్యోతి కథనంతో సహాయం

West Godavari Youth: దుబాయిలో ఏపీ యువకులకు కష్టాలు.. ఆంధ్రజ్యోతి కథనంతో సహాయం

దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు వెళ్లారు. అయితే దుబాయిలో వారు పనిచేసే యజామానితో వివాదం ఏర్పడ్డింది. దీంతో  12మంది యువకులు స్వదేశానికి తిరిగి వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి