Home » NRI Latest News
కన్న వారి బంగారు భవిష్యత్తు కోసం ఎడారిబాట పట్టిన తండ్రి అకాల మరణంతో అల్లాడిపోయిన చిన్నారులకు తెలుగు ప్రవాసీ లోకం తోడుగా నిలిచింది.
భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. లండన్‌లోని భారత హై కమిషన్, భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా నిర్వహించిన ఇండియా డే వేడుకల్లో.. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) (TAUK), తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న పేద ప్రవాసాంధ్రులకు ఉచిత ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని వర్తింపజేయడానికి జనసేన నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రఖ్యాత సినీనటుడు చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానలు బహ్రెయిన్‌లో రక్తదానం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ వివరించారు.
డల్లాస్ పరిసర ప్రాంతం అర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ అనే నినాదంతో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డితో తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏపీ ఎన్నార్టీ రీజినల్ కోఆర్డినేటర్ సునీల్ బొయపాటి మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
అవసరంలో ఉన్నవారికి అండగా నిలవాలనే అంకితభావం, మానవతా దృక్పథం, ఉదార దాతృత్వంతో శోభ, ప్రసాద్ రెడ్డి దంపతులు భారత్‌తో పాటు అమెరికాలోనూ అనేక మంది చిన్నారులు, కుటుంబాలు, వెనుకబడిన వర్గాల జీవితాల్లో చెరగని ముద్ర వేశారు.
ఆదివారం దుబాయిలోని ప్రవాసాంధ్ర క్రైస్తవులు ఒక చర్చిలో జరుపుకున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయస్ఫూర్తిని ప్రతిబింబించాయి.
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా నేతృత్వంలో సెంట్రల్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ జూమ్ మీటింగ్‌కు 44 మంది సభ్యులు హాజరయ్యారు.