Home » NRI Latest News
గల్ఫ్ జనసేన యూఏఈ నాయకులు తమ పెద్ద మనసును చాటుకున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో ఓ వ్యక్తికి వైద్యం కోసం రూ. లక్షను ఆర్థిక సాయంగా అందించారు.
సామాజిక స్పృహ కలిగిన పలు చిత్రాలను రూపొందించిన కళాకారుడు, ఎన్నారై డాక్టర్ హరనాథ్ పొలిచెర్లను డెట్రాయిల్‌లో స్థానిక ఎన్నారైలు ఘనంగా సత్కరించారు.
వీసా స్లాట్స్ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో ఈ స్లాట్స్ అందుబాటులోకి రాకపోతే ఈసారి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గుతుందని వీసా కన్సల్టెంట్లు చెబుతున్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న టీడీపీ సీనియర్ నేత గౌరు వెంకట్ రెడ్డి పెన్సిల్వేనియాలో స్థానిక ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించారు.
ముప్ఫై ఏళ్ల నాటి నకిలీ సర్టిఫికేట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ తెలుగు వ్యక్తిని తాజాగా సౌదీలో స్థానిక అధికారులు అరెస్టు చేశారు. హజ్ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వెళుతుండగా ఎయిర్‌పోర్టులో అదపులోకి తీసుకున్నారు.
యూఏఈలో తెలుగు తరంగిణి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, ఇండియన్ పీపుల్స్ ఫోరం, ఎమిరేట్స్ హెల్త్ సర్వీసెస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది.
డాలస్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్యర్యంలో ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా కూచిపూడి నృత్యం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి అతిథులకు ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు.
తెలుగు వారి కోసం స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ సింగపూర్‌లో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతమైంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన దుర్మార్గాలను ‘అరాచకంపై అక్షర సమరం’ పుస్తకంలో టీడీపీ సీనియర్ నేత, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఎండగట్టారని వక్తలు కొనియాడారు.
తానా 24వ మహాసభలను పురస్కరించుకుని కృష్ణా జిల్లాకు చెందిన వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా పేరు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.