Home » NRI Latest News
తానా అద్యక్షుడు నరెన్ కొడాలి, తానా కొశాధికారి రాజ కసుకుర్తి అధ్దర్యంలో తెలుగు రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
ప్రపంచంలో అతి పెద్దదైన న్యూ యార్క్ ఇండియా పరేడ్ వేడుకలో భాగంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా పాల్గొంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు జీరో ప్లాస్టిక్ గురించి సందేశం ఇచ్చారు. సభ్యులు గర్వంగా, ఉత్సాహంగా జెండాలను ఊపుతూ 85 డిగ్రీల వేడిలో రెండు మైళ్లదూరం నడిచారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి ఆర్థిక సాయంతో చదువుల్లో రాణించిన కర్నూలు జిల్లా విద్యార్థిని ఎంట్రన్స్ టెస్టులో ఉత్తీర్ణత సాధించి వెటర్నరీ సైన్స్‌కు ఎంపికయ్యారు.
ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకూ 6 వేల పైచిలుకు స్టూడెంట్ వీసాలు రద్దు చేసినట్టు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చట్ట ఉల్లంఘనలు మొదలు ఉగ్రవాదానికి మద్దతు తెలపడం వరకూ పలు కారణాలతో ఈ వీసాలు రద్దు చేసినట్టు తెలిపింది.
ఫ్లోరిడాలో భారతీయుడి నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఓ యాక్సిడెంట్ రాజకీయ దుమారం రేపుతోంది. కాలిఫోర్నియా గవర్నర్, ట్రంప్ ప్రభుత్వం మధ్య పరస్పర ఆరోపణల పర్వానికి దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది.
మినియాపోలిస్ ఇండియా ఫెస్ట్‌లో భాగంగా 79వ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాల సంబరాల్లో తానా నార్త్ సెంట్రల్ టీం పాల్గొని తానా పాఠశాల సభ్యత్వం నమోదు విశిష్టత తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు.
సాకేత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రిస్కోలో 5కే వాక్ జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న ఎన్నారైలు సుమారు రూ.13 లక్షల విరాళాలు అందజేశారు.
ఇంటెల్ సంస్థకు చెందిన సీక్రెట్ డాక్యుమెంట్స్‌ను మైక్రోసాఫ్ట్‌కు లీక్ చేసిన కేసులో అమెరికాలోని భారత సంతతి ఏఐ ఇంజినీర్‌కు స్థానిక కోర్టు ఏకంగా 34,472 డాలర్ల జరిమానా విధించింది. రెండేళ్ల పాటు ప్రొబేషన్‌లో ఉండాలని తీర్పు వెలువరించింది.
తానా పాఠశాల ఆధ్వర్యంలో అమెరికాలో 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్, మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
అసోసియేషన్ అఫ్ ఇండో అమెరికన్స్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కాలిఫోర్నియాలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన తానా స్వర్ణోత్సవ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.