• Home » NRI Latest News

NRI Latest News

గల్ఫ్‌లో తెలంగాణ జనసేన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహాలు

గల్ఫ్‌లో తెలంగాణ జనసేన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహాలు

తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో జనసేన నాయకులు కసరత్తు మొదలుపెట్టారు.

అమెరికాలో డాక్టర్ రాజా కుమారుడి వివాహం.. హాజరైన మంత్రి నారా లోకేష్

అమెరికాలో డాక్టర్ రాజా కుమారుడి వివాహం.. హాజరైన మంత్రి నారా లోకేష్

గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్ డాక్టర్ రాజా కుమారుడి వివాహ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు.

బాల్టిమోర్‌లో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు

బాల్టిమోర్‌లో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు

బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకూ జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు, యువజన సదస్సు వైభవంగా జరిగాయి.

దుబాయిలో నూతన కాన్సుల్ జనరల్‌గా విష్ణు రాక

దుబాయిలో నూతన కాన్సుల్ జనరల్‌గా విష్ణు రాక

అత్యున్నత భారతీయ అధికారిగా నియమితులైన తెలుగు దౌత్యవేత్త డాక్టర్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి దుబాయికి చేరుకోవడంతో తెలుగు ప్రవాసీయులలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రవాసాంధ్ర టీడీపీ కార్యవర్గంలో బీసీలు, మహిళలకు పెద్దపీట

ప్రవాసాంధ్ర టీడీపీ కార్యవర్గంలో బీసీలు, మహిళలకు పెద్దపీట

ఎల్లలు దాటి ఉంటున్న ప్రవాసాంధ్రులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో పునర్ వ్యవస్థీకరించిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగంలో వ్యూహాత్మకంగా వివిధ సామాజిక వర్గాలకు పెద్ద పీట వేశారు.

హైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్: ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లి

హైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్: ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లి

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ మహాసభల రెండో రోజు కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ, సినీ ప్రముఖులు సందడి చేశారు.

సిలికానాంధ్ర రజతోత్సవం ప్రారంభం

సిలికానాంధ్ర రజతోత్సవం ప్రారంభం

సిలికానాంధ్ర సంస్థ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్‌లో రజతోత్సవ సంబరాలను శనివారం నాడు నిర్వహిస్తున్నారు.

బ్యాంక్వెట్ విందుతో ప్రారంభమైన ఆటా వేడుకలు

బ్యాంక్వెట్ విందుతో ప్రారంభమైన ఆటా వేడుకలు

అమెరికా తెలుగు సంఘం (ATA) 19వ మహాసభలు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

19వ ఆటా సభలకు బాల్టిమోర్ రెడీ! ఎన్నారైలకు ఆహ్వానం

19వ ఆటా సభలకు బాల్టిమోర్ రెడీ! ఎన్నారైలకు ఆహ్వానం

మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో నేటి సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ప్రారంభం కానున్న ఆటా 19వ మహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్.. పీజీ వర్క్ పర్మిట్‌కు లక్ష డాలర్ల రుసుము?

విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్.. పీజీ వర్క్ పర్మిట్‌కు లక్ష డాలర్ల రుసుము?

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి, అక్కడే ఉద్యోగం చేయాలని భావిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద షాకివ్వబోతున్నారా? ఇందుకోసం ఏకంగా లక్ష డాలర్ల రుసుము విధించబోతున్నారా? దీనిపై 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' సంచలన కథనం రాసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి