Home » Nirmala Sitharaman
విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవానికి రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు....
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ముగించుకుని గురువారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ఆయన భేటీ ఆయ్యారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
ప్రైవేటు జాబ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. మీరు పదేళ్లుగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులుగా ఉంటున్నారా. అయితే, మీ బ్యాంకు ఖాతాలో నెలకు రూ.7500 జమ అయినట్లే..
పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ప్రకారం, ఈనెల 31న పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభవుతాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు.
Union Budget 2025: మరికొద్ది రోజుల్లో బడ్జెట్- 2025 ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల ముందుకు తీసుకు రానున్నారు. మరి కొత్త బడ్జెట్ ఎలా ఉండబోతుంది?
వచ్చే కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రధానంగా యువతకు ఉపాధి వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలిపింది. అందుకు సంబంధించిన నివేదికను ప్రకటించిన కీలక అంశాలను ప్రస్తావించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో శనివారం జరిగిన 55వ జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం శనివారం (డిసెంబర్ 21) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. EVలతో సహా పాత, ఉపయోగించిన కార్ల విక్రయాలపై పన్ను పెంచారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) భేటీ అయ్యారు. ఇవాళ (మంగళవారం) ఢిల్లీ వెళ్లిన పయ్యావుల కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.