• Home » New rules

New rules

పాస్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..

పాస్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..

పాస్‌పోర్ట్‌ నిబంధనల్లో పలు కీలక మార్పులు చేసింది కేంద్రం. ముఖ్యంగా పిల్లల పాస్‌పోర్ట్‌ చెల్లుబాటు గడువును పరిమితి మేరకు సవరించింది.

జులై 1 నుంచి కొత్త రూల్స్.. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే..

జులై 1 నుంచి కొత్త రూల్స్.. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే..

జులై 1 నుంచి భారతీయ రైల్వే (Indian Railways) కొత్త నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై విధించే కనీస జరిమానాను ప్రస్తుతం ఉన్న రూ.250 నుంచి రూ.500కు పెంచాలని నిర్ణయించింది.

జాతీయ రహదారులపై కొత్త ఫీజు విధానం.. ఓవర్ లోడ్‌తో వెళితే..

జాతీయ రహదారులపై కొత్త ఫీజు విధానం.. ఓవర్ లోడ్‌తో వెళితే..

జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాలకు విధించే జరిమానాలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాలకు భారీ జరిమానా విధించబోతున్నట్టు తెలిపింది.

ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. రూ.10 లక్షలు దాటితే పాన్ తప్పనిసరి..

ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. రూ.10 లక్షలు దాటితే పాన్ తప్పనిసరి..

పాన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేపట్టింది. ఆర్థిక లావాదేవీల్లో నిత్యం ఉపయోగించే పాన్ కార్డుకు సంబంధించి కీలక మార్పులను ప్రకటించింది. లావాదేవీల పరిమితులను గణనీయంగా పెంచింది.

క్రెడిట్ కార్డ్ యూజర్స్ త్వరగా మేల్కోండి.. ఏప్రిల్ నుంచి మారుతున్న నిబంధనలు!

క్రెడిట్ కార్డ్ యూజర్స్ త్వరగా మేల్కోండి.. ఏప్రిల్ నుంచి మారుతున్న నిబంధనలు!

వచ్చే నెల నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇచ్చే ప్రయోజనాల్లో భారీ మార్పులు చేయబోతున్నాయి. దీనివల్ల రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్, ఇతర ఆఫర్లు తగ్గనున్నాయి. రివార్డ్ పాయింట్లు త్వరగా రిడీమ్ చేసుకుంటే బెటర్!

వాట్సాప్ పనిచేయాలంటే సిమ్ కార్డ్ ఉండాల్సిందే.. మార్చి 1 నుంచే కొత్త రూల్స్!

వాట్సాప్ పనిచేయాలంటే సిమ్ కార్డ్ ఉండాల్సిందే.. మార్చి 1 నుంచే కొత్త రూల్స్!

పెరుగుతున్న సైబర్ నేరాలు, సిమ్-స్వాప్ మోసాలు, నకిలీ ఖాతాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. మారిన ఈ నిబంధనలు మార్చి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వాటి గురించి ఓసారి పరిశీలిస్తే...

New rules from October: అక్టోబర్ 1 నుంచి మారేవి ఇవే.. ఈ విషయాలు తెలుసుకోండి..

New rules from October: అక్టోబర్ 1 నుంచి మారేవి ఇవే.. ఈ విషయాలు తెలుసుకోండి..

మరో కొత్త నెల ప్రారంభమైంది. ప్రతి నెల కొన్ని నిబంధనలు మారుతుంటాయి. ఈ రోజు నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పులు మీ దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేయనున్నాయి.

Rules Changes: నవంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్ చెల్లింపులకు అంతరాయం

Rules Changes: నవంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్ చెల్లింపులకు అంతరాయం

ప్రతి నెలలాగే నవంబర్‌లోనూ కొన్ని వస్తువుల ధరలు మారనున్నాయి. గ్యాస్ సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డు నిబంధనల వరకు మార్పులు జరగనున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డ్, టెలికమ్యూనికేషన్స్, ఆన్‌లైన్ చెల్లింపుల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

Alert: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే

Alert: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే

అక్టోబర్ నెల రానే వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా కొన్ని నిబంధనల్లో మార్పులు వచ్చాయి. వీటిలో ఎల్‌పీజీ ధరల మార్పులు సహా అనేకం ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Financial Rules: వినియోగదారులకు హై అలర్ట్.. వీటికి ఈ నెలే లాస్ట్

Financial Rules: వినియోగదారులకు హై అలర్ట్.. వీటికి ఈ నెలే లాస్ట్

బ్యాంకులు ఇతర ఆర్థికపరమైన విషయాలు సెప్టెంబర్ నెలతో గడువు ముగియనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి