Home » Narendra Modi
Chandrababu Naidu: వందేమాతరం.. భారత్ మాతాకీ జై నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి స్పీచ్‌కు ప్రతిగా స్వయంగా చెయ్యెత్తి వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.
Amaravati Capital Event: మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కేరళలోని విజిన్జం అంతర్జాతీయ సీపోర్ట్ ప్రారంభించారు. ఈ క్రమంలో మోదీ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారని, ఇది కొంత మందికి నిద్ర లేకుండా చేస్తుందన్నారు.
1,631 రోజుల పాటు సాగిన రాజధాని రైతుల ఉద్యమం విజయవంతమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణం మళ్లీ ప్రారంభం కానుంది
ప్రధాని మోదీ అమరావతికి రావడానికి ముందు మాజీ సీఎం జగన్ బెంగళూరుకు వెళ్లిపోవడంపై రాజకీయ వర్గాలు విమర్శలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసి, జగన్ మోదీ సభకు హాజరుకాని విధానంపై చర్చ జరుగుతోంది.
ప్రధాని మోదీ అమరావతికి రాబోతున్న సందర్భంగా, సచివాలయ ఉద్యోగులు, అధికారులు సభకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సభకు హాజరుకావాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
అమరావతిలో రూ.57,962 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 14 మంది ప్రముఖులతో ప్రధాని పర్యటన రెండు గంటల 30 నిమిషాలు కొనసాగనుంది
అమరావతి రాజధాని పనులు రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్నాయి. రూ.1.07 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి
దేశంలో కులగణన అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా జనగణనతో పాటు కులగణనను చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ రష్యా విజయానికి చిహ్నంగా 80వ 'విక్టరీ డే 'ను రష్యా జరుపుకోనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 జూలైలో రష్యాలో పర్యటించారు.