• Home » Narasaraopet

Narasaraopet

పాడేరు డీఎస్పీపై నరసరావుపేటలో కేసు నమోదు

పాడేరు డీఎస్పీపై నరసరావుపేటలో కేసు నమోదు

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు పంచాయతీ పరిధిలోని ‘ఆదిత్య వెంగమాంబ వెంచర్‌’ స్ధల వివాదానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డితో సహా ఐదుగురిపై నరసరావుపేట రూరల్‌ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

ప్రేమ వివాహం చేసుకున్న జర్మనీ అమ్మాయి-తెలుగు అబ్బాయి

ప్రేమ వివాహం చేసుకున్న జర్మనీ అమ్మాయి-తెలుగు అబ్బాయి

ఆంధ్రా అబ్బాయి, జర్మనీ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం నరసరావుపేటలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయంలో వివాహం జరిగింది.

మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు

మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు

మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డీపీటీవో టీ అజిత కుమారి తెలిపారు.

Bank Manager: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం..

Bank Manager: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం..

సొసైటీకి చెందిన నగదుకు బ్యాంకు మేనేజర్.. తన వ్యక్తిగతానికి వాడుకొన్నారు. దీంతో బాధితులు పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది.

Andhra Pradesh: ఓరి దేవుడో ఇలా తెగబడ్డారేంట్రా.. పైకి ఆయుర్వేదం.. లోపల చూస్తే..

Andhra Pradesh: ఓరి దేవుడో ఇలా తెగబడ్డారేంట్రా.. పైకి ఆయుర్వేదం.. లోపల చూస్తే..

కూటి కోసం కోటి విద్యలు అంటారు.. కానీ, ఈ కేటుగాళ్లు మాత్రం స్మిగ్లంగ్ కోసం కోటానుకోట్ల విద్యలు ప్రదర్శిస్తున్నారు. ఒక ప్లాన్‌లో పోలీసులకు దిరికిపోతే.. ఆ వెంటనే మరో ప్లాన్ వేసేస్తున్నారు. ఊసరవేళ్లి రంగులు మార్చినట్లుగా.. వెంట వెంటనే..

Andhra Pradesh: వైసీపీ-టీడీపీ మధ్య ‘ర్యాగింగ్’పై వార్.. అసలు సంగతి ఇదీ..

Andhra Pradesh: వైసీపీ-టీడీపీ మధ్య ‘ర్యాగింగ్’పై వార్.. అసలు సంగతి ఇదీ..

ర్యాగింగ్‌ (Ragging) పేరిట జూనియర్లపై సీనియర్‌ విద్యార్థులు పైశాచికత్వాన్ని ప్రదర్శించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనమే అయ్యింది. హాస్టల్‌ గదుల్లో జూనియర్లను కర్రలతో చితకబాదిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో..

Andhra Pradesh: నరసరావుపేటలో ర్యాగింగ్ కలకలం.. వీడియోలు తీసి మరీ..

Andhra Pradesh: నరసరావుపేటలో ర్యాగింగ్ కలకలం.. వీడియోలు తీసి మరీ..

ర్యాగింగ్ భూతం ఎంతోమంది యువకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. విద్యాలయ ప్రాంగణాల్లో అంతా సమానమనే ఆలోచన చేయకుండా.. సీనియర్, జూనియర్ అంటూ వేధింపులకు పాల్పడటం కొన్నేళ్లుగా చూస్తున్నాం.

Gopireddy: పల్నాడు వైసీపీ కార్యాలయానికి అన్నీ అనుమతులు ఉన్నాయి: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

Gopireddy: పల్నాడు వైసీపీ కార్యాలయానికి అన్నీ అనుమతులు ఉన్నాయి: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

నరసరావుపేట(Narasaraopet)లో జిల్లా వైసీపీ కార్యాలయానికి(YSRCP Office) అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Former MLA Gopireddy Srinivasa Reddy) మండిపడ్డారు. 2014- 2019మధ్య టీడీపీ ప్రభుత్వంలో అనేక జిల్లాల్లో జీవో నంబర్ 27తెచ్చి టీడీపీ ఆఫీసుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయించుకున్నారని గోపిరెడ్డి ఆరోపించారు.

AP Elections: కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇళ్ల వద్ద ఇనుప ఫెన్సింగ్.. ఎందుకంటే?

AP Elections: కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇళ్ల వద్ద ఇనుప ఫెన్సింగ్.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో జూన్ 4న ఓట్ల కౌంటింగ్(Counting of Votes) సందర్భంగా జిల్లా పోలీసులు(Palnadu Police) అప్రమత్తం అయ్యారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Andhra Pradesh: పల్నాడులో అప్రకటిత కర్ఫ్యూ

Andhra Pradesh: పల్నాడులో అప్రకటిత కర్ఫ్యూ

ఎన్నికల్లో హింస చెలరేగిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. విధ్వంసాలను అరికట్టడంలో విఫలమైన ఆ శాఖకు ఓట్ల లెక్కింపు ఓ సవాల్‌గా మారింది. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టింది. శనివారం సాయంత్రం నుంచి జిల్లా అంతటా 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి