ప్రేమ వివాహం చేసుకున్న జర్మనీ అమ్మాయి-తెలుగు అబ్బాయి
ABN, Publish Date - Jun 20 , 2026 | 11:46 AM
ఆంధ్రా అబ్బాయి, జర్మనీ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం నరసరావుపేటలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య హిందూ, క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం జరిగింది.
ఆంధ్రా అబ్బాయి, జర్మనీ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పల్నాడు జిల్లాకు చెందినయాంపాటి వెంకటేశ్వర్లు జర్మనీ వెళ్లారు. అక్కడ ఉన్నత చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో పలీనా అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరు పెద్దల్ని పెళ్లికి ఒప్పించారు.. శుక్రవారం నరసరావుపేటలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య హిందూ, క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం జరిగింది.
ఇవి కూడా చదవండి
నిరంజన్ ఇంటికి బండ్ల గణేష్.. రూ. 5 లక్షల చెక్ అందజేత..
యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద: సీఎం చంద్రబాబు
Updated at - Jun 20 , 2026 | 11:46 AM