Home » Nara Lokesh
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్ప నే మన లక్ష్యం. లక్ష్య సాధనకు యువతను, పరిశ్రమలను అనుసంధానించాలి. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నైపుణ్యం పోర్టల్ అందుకు వేదికవ్వాలి. పోర్టల్‌ను సెప్టెంబరులో ప్రారంభించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలి అని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే పవిత్ర బాధ్యత టీచర్లపైనే ఉందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు. మొదటి ఏడాదిలో సంస్కరణలు పూర్తిచేశామని, అభ్యసన ఫలితాలు సాధించడమే ఇక ఏకైక లక్ష్యమన్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మహానాడు కాలనీలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.
మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ మోసం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు అడపా ప్రేమ్‌చంద్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ను బాధితుడు మన్నే సుబ్బారావు అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. క్వాంటమ్ రంగంలో ఆవిష్కరణలకు ఆకాశమే హద్దుగా పేర్కొన్నారు. స్టార్ట్‌పలకు విస్తృత అవకాశాలున్నాయని.. అవి తరలిరావాలని పిలుపిచ్చారు.
రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ దక్షిణాసియాలోనే మొదటిదని ఐటీ, విద్య, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు.
క్వాంటమ్ వ్యాలీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ పార్క్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జనవరి నుంచి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. అమరావతిలో టెక్ వ్యాలీ పార్కులోనే లక్షల మందికి ఉద్యోగావకాశాలు, ఇతర రాష్ట్రాలూ సేవలు వినియోగించుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించనుంది.
నెల రోజులు జరిగే ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ పార్టీ శ్రేణులు, నేతలకు పిలుపిచ్చారు.
ఏపీఈసెట్ కౌన్సెలింగ్‌ను జాప్యంచేస్తున్నారన్న మాజీ సీఎం జగన్‌కు విద్యామంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఆదివారం ‘ఎక్స్’లో పెట్టిన పోస్టుపై ఎక్స్ వేదికగానే స్పందించారు.
CM Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి నాయకులకే ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటుందని అన్నారు. చెడు నాయకులకు మంచి నియోజకవర్గం ఇస్తే చెడగొడతారని, మంచి నాయకులకు చెడు నియోజకవర్గం ఇచ్చినా మంచి నియోజకవర్గంగా మార్చుతారని అన్నారు.