Home » Nandyal
పాఠశాలల సిబ్బంది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఈవో జనార్దనరెడ్డి సూచించారు.
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం లోక కల్యాణార్థం పంచమఠాలలో విశేష అభిషేకం, పుష్పార్చనలు చేశారు.
పట్టణంలో అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి రూ.5లక్షలతో గృహ నిర్మాణం చేపట్టాలని సీపీఎం పట్టణ కార్యదర్శి రణధీర్ కోరారు.
పట్టణంలోని సెంట్రల్ లైటింగ్ పనుల కోసం రూ.3కోట్లు మంజూరుపై సమావేశం నిర్వహిం చాలని, గత నెలలో తాను చెబితే కూడా ఎందుకు సమావేశం నిర్వహిం చలేదని, ప్రజా సమస్యలు పట్టవా? అని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య కమిషనర్ బేబిని ప్రశ్నించారు.
మాన్యం అన్యా క్రాంతమైతే చూస్తూ ఊరుకునేది లేదని విశ్వహిందూ పరిషత్, బజరంగదల్ జిల్లా నాయకులు వైవీ రామయ్య, భాగిరెడ్డి నాగిరెడ్డి అన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని టీడీపీ జిల్లా ప్రఽధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ అన్నారు.
శ్రీశైల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వర్తించాలని శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలపై చెంచులు అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వెంకట శివప్రసాద్ సూ చించారు.
మండలంలోని గని గ్రామంలో నాబార్డ్, జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ఆర్థిక సహకారంతో చేసిన వాటర్‌షెడ్ పనులను నాబార్డ్ డీడీఎం కార్తీక్ పరిశీలించారు.
గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు నాబార్డు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నంద్యాల జిల్లా నాబార్డు ఏజీఎం కార్తీక్ తెలిపారు.