• Home » Nandyal

Nandyal

 Nandyal Crime News: ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ హత్య

Nandyal Crime News: ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ హత్య

నంద్యాలలో ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఫరూక్‌ను ఆమె కుమార్తె స్నేహితులు హత్య చేశారు. అసభ్య ప్రవర్తనపై గొడవ తర్వాత పక్కా ప్రణాళికతో ఫరూక్‌ను చంపి వంతెన కింద పడేశారు

కౌలూరులో బీహార్‌ సర్పంచ్‌ల బృందం

కౌలూరులో బీహార్‌ సర్పంచ్‌ల బృందం

మండలంలోని కౌలూరు గ్రామాన్ని శుక్రవారం బీహార్‌ రాష్ట్ర సర్పంచ్‌లు సందర్శించారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు: ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు: ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా తెలిపారు.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్‌

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్‌

జిల్లాలోని బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. పాములపాడు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు

పనితీరు ఆధారంగానే పదవులు : ఎమ్మెల్యే

పనితీరు ఆధారంగానే పదవులు : ఎమ్మెల్యే

పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

గ్రామాలకు మహర్దశ: ఎమ్మెల్యే

గ్రామాలకు మహర్దశ: ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన పల్లెపండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ చేకూరిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

పార్టీ కోసం పనిచేసే వారికి న్యాయం: ఎమ్మెల్యే

పార్టీ కోసం పనిచేసే వారికి న్యాయం: ఎమ్మెల్యే

పార్టీ కోసం పనిచేసే వారికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.

మహానందీశ్వరుడి సన్నిధిలో న్యాయాధికారి

మహానందీశ్వరుడి సన్నిధిలో న్యాయాధికారి

మహానంది క్షేత్రంలో బుధవారం నంద్యాల జిల్లా న్యాయాధికారి అమ్మణ్ణ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి