Home » Nandyal
మలేరియాతో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ సూచించారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని గురువారం పాణ్యం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కశ్మీరులో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ గురువారం వీహెచ్‌పీ, బీజేపీ, హిందూ పరిరక్షణ వేదిక, హిందూ సంఘాలు తదితర సంస్ధల ఆధ్వర ్యంలో భారీ నిరసన శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
స్వచ్ఛ ఆంధ్ర సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీశైల క్షేత్ర పరిధిలో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై ఉదగ్రవాదుల దాడి అమానుషమని బీజేపీ నాయకులు అన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పగిడ్యాల గ్రామానికి చెందిన మొల్ల నాజీమున్‌బీ, సంకిరేణిపల్లె గ్రామానికి చెందిన రామకృష్ణుడుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కును ఎమ్మెల్యే గిత్తా జయసూర్య బుధవారం అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నందికొట్కూరు పట్టణంలో ముస్లింలు, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, అప్పటి దాకా పోరాటం సాగిస్తామని ఆత్మకూరు వక్ఫ్ పరిరక్షణ జేఏసీ నాయకులు ముఫ్తి నూర్‌మహ్మద్, మౌలానా రహంతుల్లా, మోలానా జబీవుల్లా, ముఫ్తి అల్తాఫ్ హుసేన్ తెలిపారు.
భారతదేశంలోని వ్యవసాయ, పాడిపరిశ్రమ, మత్య్స రంగాలకు నష్టాలను కలిగించేలా అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి స్వాములు డిమాండ్ చేశారు.
శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహించింది.