Share News

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:27 AM

పగిడ్యాల గ్రామానికి చెందిన మొల్ల నాజీమున్‌బీ, సంకిరేణిపల్లె గ్రామానికి చెందిన రామకృష్ణుడుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కును ఎమ్మెల్యే గిత్తా జయసూర్య బుధవారం అందజేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
సంకిరేణిపల్లెలో చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే

పగిడ్యాల, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): పగిడ్యాల గ్రామానికి చెందిన మొల్ల నాజీమున్‌బీ, సంకిరేణిపల్లె గ్రామానికి చెందిన రామకృష్ణుడుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కును ఎమ్మెల్యే గిత్తా జయసూర్య బుధవారం అందజేశారు. నాజీమున్‌బీకి రూ. 3లక్షలు, రామకృష్ణకు రూ. 1.10 లక్షల చెక్కులను వారి ఇండ్ల వద్దకు వెళ్లి అందజేశారు. టీడీపీ మండల కన్వీనర్‌ పలుచాని మహేశ్వరరెడ్డి, దామోదర్‌రెడ్డి, భూషిగౌడ్‌ ఉన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 01:27 AM