Home » Nagarkurnool
ఓ కారు ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొనడంతో యువకుడు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం(73) కన్నుమూశారు. 22 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆదివారం సాయం త్రం గుండెపోటు రావడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందించారు.
నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో శనివారం మధ్యాహ్నం పర్యాటకులకు పెద్దపులి కనిపించింది.
సోమవారం గ్రూప్-2 పరీక్షలకు ఓ గర్భిణి మహిళ హాజరయ్యారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పురిటి నొప్పులు వస్తున్నా..ఆ నొప్పులను భరిస్తూ పరీక్ష రాసేందుకే ఆ మహిళ నిర్ణయించుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు...మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే..
రుణమాఫీ కానీ రైతులకు తప్పక మాఫీ జరుగుతుందని, రైతు భరోసా విషయంలో పంట భూముల్లో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.రూ. 1.20 కోట్లతో ఉమామహేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనుందని ఆయన అన్నారు.
మరణం ఏ క్షణాన ఎలా వస్తుందో చెప్పలేం. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో గొంతులో దోశ ఇరుక్కొని ఓ వ్యక్తి ప్రాణాలు విడిచారు.
విచారణకు అని పిలిస్తే తన ఎదుట స్టయిల్‌గా తల దువ్వుతూ పోజిచ్చారనే ఆగ్రహంతో ఓ ఎస్సై, ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు.
Telangana: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పోలీసు అధికారులు తలదించుకునేలా చేసింది. ఓ చిన్న గొడవనే పెద్దదిగా చేసి యువకులను పోలీసులు మానసికంగా వేధించారు. అంతేకాకుండా పోలీసులు తీరుతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు.
ఆటా, పాట, నటన, ప్రశ్నించేతత్వంతో పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది ప్రజాయుద్ధ నౌక గద్దర్ అయితే, ఇచ్చింది సోనియాగాంధీ అని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు.
నలువైపులా వాగు ఉధృతితో ఎటూ వెళ్లలేక.. ఓ పెద్ద గెట్టుపై ఎనిమిది మంది చిక్కుకుపోయారు!