Home » Munugode Election
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు (TRS MLAs Purchase) వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.
ఎక్కడైనా ఎన్నికల్లో అభ్యర్థిని చూసి ప్రజలు ఓటేస్తారు. మరి.. తనవైపు ప్రజలు చూసేలా చేసేందుకు ఆ అభ్యర్థి ఎవర్ని నమ్ముకుంటున్నారు? ఎన్నికల్లో తాను గెలిచేందుకు ఊపిరిగా..
తెలంగాణ (Telangana) ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి 20 ఏళ్లలో ఏనాడు మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) లేకుండా ఏ సభలో తాను మాట్లాడలేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.
మునుగోడు ఉపఎన్నిక (Munugode By Election)లో వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థి గెలుపుకోసం వినూత్న రీతిలో ప్రచారాలు సాగిస్తున్నాయి.
లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాగానే ఆ భయంతో సీబీఐ తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా సీఎం కేసీఆర్ (CM KCR) జీవో 51ని విడుదల చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు.
సంప్రోక్షణ చేయాల్సింది యాదగిరిగుట్ట గుడిని కాదని.. అయ్యా, కొడుకుల నోటిని ఫినాయిల్‌తో సంప్రోక్షణ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హామీలను అమలు ..
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసేందుకు రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో టీఆర్‌ఎస్ తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసింది. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో సీఎం ..
మంత్రి జగదీశ్రెడ్డి (Jagadish Reddy)కి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై సీఈసీ (CEC)కి బీజేపీ నేత కపిలవాయి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ (TRS)కి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందవని, జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారని సీఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్ (CM KCR) కుట్ర బట్టబయలైనందున మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) నుంచి ముఖ్యమంత్రి గౌరవంగా తప్పుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకుంది.