Home » Mukesh Ambani
గుజరాత్(gujarat)లోని జామ్‌నగర్(jamnagar)లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. వేడుకల చివరి రోజున (మార్చి 4న) ప్రముఖ స్టార్స్‌తోపాటు అంబానీ కుటుంబ సభ్యులు ఇచ్చిన స్పెషల్ ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు శుక్రవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశాల్లోని అతిథులు తరలివచ్చారు.
ముకేశ్ అంబానీ- నీతా అంబానీలు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం చాలా సన్నాహాలు చేశారు. ఇంతలో వీరు ఒక పాటకు డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె రాధిక పెళ్లి అంగరంగవైభవంగా జరుగుతోంది. అసలే కుబేరులు కావడంతో వారి పెళ్లి ఏర్పాట్లు ఎల ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ కుటుంబం పెళ్లి గురించే చర్చ జరుగుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికల వివాహం ప్రీవెడ్డింగ్ వేడుకలకు అంతా సిద్ధమైంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు తరలివస్తున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ వేడుకలు జరిగే గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకున్నారు.
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం సాయంత్ర 5:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు మార్చి 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకు బాలీవుడ్ స్టార్స్‌తో పాటు, పలువురు ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా వచ్చారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లీకై హల్‌చల్ చేస్తున్నాయి.
మార్చి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగబోతున్నాయి. దాదాపు వెయ్యి మంది వ్యాపార ప్రముఖులు ఈ వేడుకల కోసం భారత్ రానున్నారు.