Home » MS Dhoni
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మళ్లీ వన్డేల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్, పాకిస్తాన్‌పై అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ క్రమంలో ధోనీ రికార్డును సమం చేశాడు.
ఐపీఎల్-2026లో క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఆడుతాడా?, లేదా? అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రతి సీజన్‌కు ముందు ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు పరిపాటిగా మారాయి. అయితే..
టాలీవుడ్ టాప్ యాక్టర్ జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే ఓటీటీ టాక్‌షోలో కీర్తి సురేష్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫేవరేట్ క్రికెటర్ గురించి కీర్తిని హోస్ట్ జగపతి బాబు ప్రశ్నించగా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఫేవరేట్ క్రికెటర్ అని తెలిపింది.
టీమిండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ తనను ఊసరవెల్లిగా మార్చేశాడని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ధోని కంటే మూడు నెలల ముందు 2004లో కార్తీక్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే ధోని వచ్చిన తర్వాత జట్టులో చోటు సంపాదించడం కార్తీక్‌కు చాలా కష్టంగా మారిపోయింది.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో సరికొత్త అవతారంలో అభిమానులకు కనువిందు చేయబోతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన ధోనీ ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోనీ, ఆడతాడా లేదా అనే సందిగ్ధంలో ఉన్న అభిమానులకు తాజాగా అదిరిపోయే షాకిచ్చాడు.
డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ టీమిండియా క్రికెటర్ చరిత్రలో ఓ దిగ్గజ ఆటగాడు. భారత్ టీ-20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు.
ఎంఎస్ ధోనీ.. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన గొప్ప కెప్టెన్. ధోనీ సారథ్యంలో టీమిండియా రెండు ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఇక, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎం.ఎస్. ధోనీ గురించి మరోసారి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈసారి క్రికెట్ గ్రౌండ్లో కాకుండా, రాంచీ రోడ్లపై ఓ రేర్ హమ్మర్ కారుతో షికారు చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.
ధోనీని తమిళ అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు. ధోనీని పసుపు రంగు జెర్సీలో చూసి మురిసిపోతారు. ధోనీ ఎప్పటికీ ఐపీఎల్ ఆడుతూనే ఉండాలని కోరుకుంటారు. అయితే మోకాలి నొప్పితో బాధపడుతున్న ధోనీ వచ్చే సీజన్ ఆడతాడో, లేదో ఇంకా క్లారిటీ లేదు.
ఇండియాలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాదు, కోట్లాది మందికి అభిమానం కూడా. ఇలాంటి ఆట కోసం చదువును సైతం పలువురు క్రికెటర్లు పక్కన పెట్టారు. ఎవరెవరు అలా చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.