• Home » Moon

Moon

ఆకాశంలో అరుదైన అద్భుతాలు.. ఆగస్టు 12న నాలుగు ఖగోళ ఘటనలు

ఆకాశంలో అరుదైన అద్భుతాలు.. ఆగస్టు 12న నాలుగు ఖగోళ ఘటనలు

అంతరిక్ష పరిశోధకులకు, ఆకాశాన్ని ఆసక్తిగా గమనించే వారికి ఆగస్టు 12వ తేదీ ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది.

చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. శాస్త్రవేత్తలలో ఉత్కంఠ..

చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. శాస్త్రవేత్తలలో ఉత్కంఠ..

అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ మరో నాలుగు రోజుల్లో చంద్రుడిని ఢీ కొట్టనుంది. 2025 జనవరిలో రెండు ల్యాండర్లను అంతరిక్షంలోకి ఈ రాకెట్ తీసుకెళ్లింది.

అంతరక్షింలోకి న్యుటెల్లా.. ఉచితంగా భారీ పబ్లిసిటీ..

అంతరక్షింలోకి న్యుటెల్లా.. ఉచితంగా భారీ పబ్లిసిటీ..

సాధారణంగా ఏ సంస్థ అయినా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అయితే అమెరికాకు చెందిన చాక్లెట్–హాజెల్‌నట్ జామ్‌ 'న్యుటెల్లా'కు రూపాయి ఖర్చు లేకుండా భారీ పబ్లిసిటీ వచ్చేసింది.

ఆర్టెమిస్-2 మిషన్.. సరికొత్త రికార్డు దిశగా వ్యోమగాములు

ఆర్టెమిస్-2 మిషన్.. సరికొత్త రికార్డు దిశగా వ్యోమగాములు

మరికొన్ని గంటల్లో ఆర్టెమిస్-2 మిషన్‌ సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. భూమ్మీద నుంచి గరిష్ఠ దూరానికి చేరుకున్న మానవసహిత యాత్రగా రికార్డు నెలకొల్పనుంది.

బ్లడ్‌మూన్‌ను చూశారా..? సంపూర్ణ చంద్రగ్రహణం ఫస్ట్ ఫోటోను చూసేయండి..!

బ్లడ్‌మూన్‌ను చూశారా..? సంపూర్ణ చంద్రగ్రహణం ఫస్ట్ ఫోటోను చూసేయండి..!

ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా చందమామ పూర్తి రక్తవర్ణంలో దగదగ మెరిసిపోయింది.

Buck Moon: బక్ మూన్..  చంద్రునికి ఈ పేరు ఎందుకు పెట్టారో తెలుసా?

Buck Moon: బక్ మూన్.. చంద్రునికి ఈ పేరు ఎందుకు పెట్టారో తెలుసా?

గురు పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడికి బక్ మూన్ అనే ప్రత్యేకమైన పేరు ఉంది. అసలు బక్ మూన్ అంటే ఏమిటి? ఈ పేరుని ఎందుకు పెట్టారు? దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం..

Lunar Eclipse 2025: ఇవాళ ఆ మహిళలు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా

Lunar Eclipse 2025: ఇవాళ ఆ మహిళలు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా

ఈ రోజు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉంది. చంద్ర గ్రహణం సందర్భంగా గర్భిణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. జాగ్రత్తం పాటించటం వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని అంటున్నారు.

జాబిలిపై ఆక్సిజన్‌ పైప్‌లైన్‌!

జాబిలిపై ఆక్సిజన్‌ పైప్‌లైన్‌!

చందమామపై మానవ శాశ్వత ఆవాసాలే లక్ష్యంగా ‘ఆర్టెమిస్‌’ ప్రాజెక్టును చేపట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ భారీ ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది!

జాబిల్లిపై అతి పురాతన బిలం..!

జాబిల్లిపై అతి పురాతన బిలం..!

ఇస్రో ప్రతిష్ఠాత్మక మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3కు సంబంధించిన మరో కీలక అప్‌డేట్‌ వచ్చింది. చంద్రయాన్‌-3 మిషన్‌, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు..

జాబిల్లిపై నీటి జాడలు గుర్తించిన ఇస్రో..

జాబిల్లిపై నీటి జాడలు గుర్తించిన ఇస్రో..

అద్భుతమైన సక్సెస్ రేట్.. అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ఇస్రో(ISRO) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇస్రో నిర్వహిస్తున్న చంద్రయాన్(Chandrayaan) ప్రయోగాలతో కీలక సమాచారం బయటపడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి