• Home » Melbourne

Melbourne

Sridhar Babu On Melbourne Conference: మంత్రి శ్రీధర్‌బాబుకు అరుదైన గౌరవం

Sridhar Babu On Melbourne Conference: మంత్రి శ్రీధర్‌బాబుకు అరుదైన గౌరవం

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకి అరుదైన గౌరవం దక్కింది. మెల్‌బోర్న్‌లో ఆస్‌బయోటెక్‌ ఇంటర్నేషన్‌ కాన్ఫరెన్స్‌లో కీలకోపన్యాసం చేయనున్నారు మంత్రి శ్రీధర్‌బాబు.

Viral Video: మెల్‌బోర్న్‌‌ రోడ్లపై యువతి ఆసక్తికర కామెంట్స్.. ఇండియాకు రాగానే అదే చేస్తానంటూ..

Viral Video: మెల్‌బోర్న్‌‌ రోడ్లపై యువతి ఆసక్తికర కామెంట్స్.. ఇండియాకు రాగానే అదే చేస్తానంటూ..

స్టాండ్-అప్ కమెడియన్ అయిన సుముఖి సురేష్ అనే యువతి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ పర్యటనకు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి రోడ్లపై నడుస్తూ వీడియో చేసింది. మెల్‌బోర్న్ వాతావరణం తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పింది. ఆమె కామెంట్స్‌పై నెటిజన్లు ఏమంటున్నారంటే..

Australia: గాల్లో విమానం.. న్యూడ్‌గా ప్యాసింజర్

Australia: గాల్లో విమానం.. న్యూడ్‌గా ప్యాసింజర్

ఎయిర్ పోర్ట్‌లో ఓ విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే ల్యాండ్ అయిపోయింది. ఏదో సాంకేతిక సమస్య తలెత్తిందని అంతా భావిస్తారు.. కానీ..

Australia:ఆస్ట్రేలియాలో కుప్పకూలిన విమానం.. అడవిలో మంటలార్పుతున్న సమయంలో ఘటన

Australia:ఆస్ట్రేలియాలో కుప్పకూలిన విమానం.. అడవిలో మంటలార్పుతున్న సమయంలో ఘటన

ఆస్ట్రేలియాలోని(Australia) ఓ అడవిలో రాజుకున్న మంటలను ఆర్పడానికి వెళ్లిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వీన్స్‌లాండ్(Queensland) రాష్ట్ర రాజధాని బ్రిస్బేన్‌కు వాయువ్యంగా 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవుట్‌బ్యాక్ మెకిన్‌లే సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

NRI: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మెల్బోర్న్‌లో మోత మోగించిన ఎన్నారైలు

NRI: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మెల్బోర్న్‌లో మోత మోగించిన ఎన్నారైలు

యువ నాయకుడు నారా లోకేష్ పిలుపు మేరకు వెరిబీ, మెల్బోర్న్‌లో ఎన్నారై లగడపాటి సుబ్బారావు, టీడీపీ కార్యకర్తలు, చంద్రన్న అభిమానులు పది నిమిషాలు విపరీతంగా శబ్దం చేస్తూ, విజిల్సు వేస్తూ చంద్రన్న అరెస్టును ఖండించారు.

Air India flight: గంట సేపు ప్రయాణించిన తర్వాత మెల్‌బోర్న్‌కు తిరిగి వెళ్లిన విమానం.. ఎందుకంటే..?

Air India flight: గంట సేపు ప్రయాణించిన తర్వాత మెల్‌బోర్న్‌కు తిరిగి వెళ్లిన విమానం.. ఎందుకంటే..?

మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన(Delh to Melbourne) ఎయిర్ ఇండియా విమానం(Air India flight medical emergency) మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా మెల్‌బోర్న్‌‌కు తిరిగి వచ్చింది. ఒక గంటకుపైగా గాలిలో ప్రయాణించిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ప్రయాణికుడిని ఆసుపత్రిలో చేర్చాల్సి రావడంతో విమానాన్ని వెనక్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది.

NRI: ఎన్నారై టీడీపీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో కోడెల 75వ జయంతి వేడుకలు

NRI: ఎన్నారై టీడీపీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో కోడెల 75వ జయంతి వేడుకలు

మాజీ శాసనసభ స్పీకర్ మరియు మంత్రివర్యులు కీ.శే. డా. కోడెల శివ ప్రసాద్ డెబ్భై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఎన్నారై టీడీపీ ఆస్ట్రేలియా (మెల్బోర్న్) ఆధ్వర్యంలో నిర్వహించిన కోడెల జయంతి సందర్భంగా ఎన్నారైలు ఘన నివాళి అర్పించారు.

chandrababu NRIs: మెల్‌బోర్న్ ‘మహానాడు’కు చంద్రబాబుని ఆహ్వానించిన ఎన్నారైలు

chandrababu NRIs: మెల్‌బోర్న్ ‘మహానాడు’కు చంద్రబాబుని ఆహ్వానించిన ఎన్నారైలు

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఎన్నారైలు (NRIs) తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయాధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి