• Home » Medical News

Medical News

TG Government: రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఆ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ

TG Government: రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఆ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ

తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. ఒకేరోజు మూడు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది.

Chandu Thota: ఏఐ డాక్టర్‌ కాదు.. అసిస్టెంట్‌ మాత్రమే

Chandu Thota: ఏఐ డాక్టర్‌ కాదు.. అసిస్టెంట్‌ మాత్రమే

ఆరోగ్య సంరక్షణలో ఏఐ(కృత్రిమ మేధ) భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని, రోగి తన మాతృభాషలో వైద్యుడితో మాట్లాడినట్టుగా ఏఐతో మాట్లాడుకోవచ్చునని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చందు తోట అన్నారు.

NEET: 410 మార్కులొస్తే కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు!

NEET: 410 మార్కులొస్తే కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు!

నీట్‌ ఫలితాల వెల్లడితో విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. తమకు వచ్చిన ర్యాంకు, మార్కులు, సామాజికవర్గాల ఆధారంగా ఏ విద్యాసంస్థలో ఎంబీబీఎస్‌ ప్రవేశం దక్కుతుందనేదానిపై అంచనాలు రూపొందించుకుంటున్నారు.

Medical Colleges: వెంటనే ఫ్యాకల్టీని భర్తీ చేయాలి

Medical Colleges: వెంటనే ఫ్యాకల్టీని భర్తీ చేయాలి

కొత్త మెడికల్‌ కాలేజీల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని, ఫ్యాకల్టీని వెంటనే భర్తీ చేయాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) రాష్ట్ర అధికారులను ఆదేశించింది.

KCR Health: ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్‌కు రెండోరోజూ వైద్య పరీక్షలు

KCR Health: ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్‌కు రెండోరోజూ వైద్య పరీక్షలు

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయుంచుకున్న కేసీఆర్‌..

Jagityal: వీడియో కాల్‌ సాయంతో ఆపరేషన్‌?

Jagityal: వీడియో కాల్‌ సాయంతో ఆపరేషన్‌?

కడుపులో కణితులు తొలగించుకోవడానికి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన మహిళ.. ఆపరేషన్‌ చేస్తుండగా చనిపోయింది. అయితే, సర్జరీ చేస్తున్న డాక్టర్‌ మరో డాక్టర్‌తో వీడియో కాల్‌లో సాయం తీసుకుంటూ వైద్యం చేయడం వల్లనే ఆమె చనిపోయిందని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.

AIG hospitals: అప్రమత్తతతోనే ఫ్యాటీ లివర్‌కు చెక్‌

AIG hospitals: అప్రమత్తతతోనే ఫ్యాటీ లివర్‌కు చెక్‌

దేశంలో నానాటికీ ‘ఫ్యాటీ లివర్‌’ కేసులు పెరుగుతున్నాయని.. 24-30 శాతం మంది పిల్లల్లో సైతం ఈ సమస్య కనిపిస్తోందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Minister Satyakumar: లక్ష ప్రాంతాల్లో యోగాంధ్ర

Minister Satyakumar: లక్ష ప్రాంతాల్లో యోగాంధ్ర

గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలతో అస్తవ్యస్తంగా మారిన ప్రజారోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసి గాడిలో పెట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. డిజిటల్‌ ఆరోగ్య సేవలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించామని, లక్ష ప్రాంతాల్లో 2 కోట్ల మందితో..

Osmania Hospital: కాసుల కోసం కేస్‌ షీట్లనే మార్చేస్తున్నారుగా..

Osmania Hospital: కాసుల కోసం కేస్‌ షీట్లనే మార్చేస్తున్నారుగా..

ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. కాసుల కోసం కక్కుర్తిపడిన సిబ్బంది కేస్‌ షీట్లను మార్చివేస్తున్నారు. అలాగే.. అనుమానాస్పద మృతిని సాధారణ మరణంగా మార్చేశారనే విమర్శలొస్తుండగా రూ. 8 వేలు తీసుకొని మృతదేహం అప్పగించానే ఆరోపణలొస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

RTC Tarnaka Hospital: ఆర్టీసీ తార్నాక ఆస్పత్రికి పర్యావరణ అవార్డు

RTC Tarnaka Hospital: ఆర్టీసీ తార్నాక ఆస్పత్రికి పర్యావరణ అవార్డు

ఆర్టీసీ తార్నాక ఆస్పత్రికి ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు లభించింది. ప్రభుత్వ ఆస్పత్రుల కేటగిరీలో బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ప్లాస్టిక్‌ వేస్ట్‌ తగ్గింపులో చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి