Home » Medical News
శానిటైజర్ల దుర్వినియోగంపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. ఏబీఎన్ కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలన్నీ రోగ నిర్ధారణ కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీ-హబ్‌పైనే ఆధారపడ్డాయి.
తెలంగాణ ఆరోగ్యశాఖలో మరో భారీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను అధికారులు విడుదల చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఆయా జిల్లాలకూ దశలవారీగా ఐవీఎఫ్ సేవలు విస్తరించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, డెంటల్, మెడికల్ పీజీ, డెంటల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు 2026-27 సంవత్సరానికి సంబంధించి ఫీజులు నిర్థారించింది.
పీజీ వైద్య విద్యార్థులతో వరుసగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించవద్దని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీజీ వైద్యులను 24 గంటలకు మించి డ్యూటీ చేయించకూడదని ఆదేశించింది.
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై విచారణకు మంత్రి ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యులు, నకిలీ ఆస్పత్రులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మెడికల్ షాపు స్పెల్లింగ్ కూడా తెలియనివాళ్లు ఏకంగా క్లినిక్‌లు తెరిచి వైద్యం పేరుతో తమకు తోచిన టాబ్లెట్లు, ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
ఆయా కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులను పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనూ మేజర్ సర్జరీలు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.