• Home » Medical News

Medical News

KIMS: బాలికకు కిమ్స్‌ వైద్యుల అరుదైన సర్జరీ

KIMS: బాలికకు కిమ్స్‌ వైద్యుల అరుదైన సర్జరీ

గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఓ పదిహేనేళ్ల బాలికకు కిమ్స్‌ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి తప్పించారు.

Registration Issues: నర్సింగ్‌ రిజిస్ట్రేషన్లలో దోపిడీ?

Registration Issues: నర్సింగ్‌ రిజిస్ట్రేషన్లలో దోపిడీ?

తెలంగాణ రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సమస్యగా మారుతోంది. రిజిస్ట్రేషన్లు రెన్యువల్స్‌ కోసం అభ్యర్థులు కౌన్సిల్‌ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.

మెనోపాజ్‌కు.. దేశీయ ‘గడ్డి’తో ఔషధం

మెనోపాజ్‌కు.. దేశీయ ‘గడ్డి’తో ఔషధం

మహిళలను తీవ్రంగా ఇబ్బందిపెట్టే మెనోపాజ్‌ (రుతుచక్రం ఆగిపోయే దశ) సమస్యలకు చెక్‌ పెట్టే ఔషధాన్ని.. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్త వందనా సింగ్‌ అభివృద్ధి చేశారు!

Medical Education: 281 పీజీ మెడికల్‌ సీట్లు పోయినట్లే!

Medical Education: 281 పీజీ మెడికల్‌ సీట్లు పోయినట్లే!

రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలల్లో నిర్వహించే పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో మన విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారు. ఇలా కోల్పోయే సీట్ల సంఖ్య వందల్లోనే ఉండనుంది.

Medical Research: దేహం.. దానం!

Medical Research: దేహం.. దానం!

మరణానంతరం తమ దేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం మెడికల్‌ కాలేజీలకు దానం చేయాలనుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది.

Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

చలి వాతారణం నేపథ్యంలో రాష్ట్రంలో న్యుమోనియా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు న్యుమోనియా బాధితుల తాకిడి పెరిగింది.

Medical Equipment: నల్లగొండ నవజాత శిశు కేంద్రానికి అధునాతన వైద్య పరికరాలు: మంత్రి కోమటిరెడ్డి

Medical Equipment: నల్లగొండ నవజాత శిశు కేంద్రానికి అధునాతన వైద్య పరికరాలు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయం కలిగిన వైద్య పరికరాలను అందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Critical Care: ఊపిరిపోశారు

Critical Care: ఊపిరిపోశారు

పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులకు చిల్లుపడటం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరిన ఓ యువకుడికి కామినేని వైద్యులు ఊపిరిపోశారు. ఆరునెలల పాటు అరుదైన వైద్య చికిత్సలు అందించి రక్షించారు.

Medical Health: వైద్య శాఖకు ఇన్‌చార్జిల జాడ్యం!

Medical Health: వైద్య శాఖకు ఇన్‌చార్జిల జాడ్యం!

తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటినా కీలక విభాగాలకు ఇంకా ఇన్‌చార్జిలే దిక్కు అవుతున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖను ఇన్‌చార్జిల జాడ్యం వీడడం లేదు.

Medical Admissions: మెడికల్‌ పీజీ ప్రవేశాలు ఆలస్యం

Medical Admissions: మెడికల్‌ పీజీ ప్రవేశాలు ఆలస్యం

ఈఏడాది వైద్యవిద్య పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే అఖిల భారత కోటా రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ నడుస్తోంది. ఈ కోటాతో సమానంగా అన్ని రాష్ట్రాలు తమ కోటా కౌన్సెలింగ్‌ను జరుపుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి