• Home » Markapuram

Markapuram

మార్కాపురం బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

మార్కాపురం బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం సమీపంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

మార్కాపురం బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ వివరించారు.

మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన

మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన

మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యంగా వదిలేశారు: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యంగా వదిలేశారు: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ పనులు పూర్తి అయ్యాయని జగన్‌ దొంగ మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు.

ఘోర రోడ్డుప్రమాదాలు.. స్పాట్ లోనే ఇద్దరి మృతి..

ఘోర రోడ్డుప్రమాదాలు.. స్పాట్ లోనే ఇద్దరి మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో ఈ తెల్లవారుజామున ఒకే విధమైన రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎదురుగా వెళ్తోన్న లారీలను ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదాలు జరిగాయి.

AP News: గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య త్వరలో ప్యాసింజర్ రైలు

AP News: గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య త్వరలో ప్యాసింజర్ రైలు

అనంతపురం జిల్లా గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య త్వరలో ప్యాసింజరు రైలు నడవనుంది. ఈ మేరకు రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రైలు ఏర్పాటు ద్వారా ఇక్కడి ప్రజలు తమ రాకపోకలను ఇక సులభతరం చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానుంది.

 Hyderabad: ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చి చివరకు...

Hyderabad: ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చి చివరకు...

కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో మానసికంగా కృంగిపోయిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా, మార్కాపురానికి చెందిన తోట శ్రావణ్‌ (32) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ రాజీవ్‌గాంధీనగర్‌లోని గ్రీన్‌వ్యూ టవర్స్‌లోని పూజితా ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నాడు.

 Chandrababu International Womens Day: మీ గౌరవాన్ని మరింత పెంచుతా.. మహిళా దినోత్సవంలో సీఎం

Chandrababu International Womens Day: మీ గౌరవాన్ని మరింత పెంచుతా.. మహిళా దినోత్సవంలో సీఎం

CM Chandrababu: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మర్కాపురంలో స్వయం సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణాలను పంపిణీ చేశారు. మహిళల కోసం పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్‌‌ను ప్రారంభించారు.

భార్యకు ప్రేమతో...

భార్యకు ప్రేమతో...

CM Chandrababu Gift: ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. మర్కాపురంలో నిర్వహించి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న సీఎం.. భార్యకు ప్రేమతో చీరను కొన్నారు.

Road Accident : మార్కాపురంలో స్కూల్ బస్సు బీభత్సం

Road Accident : మార్కాపురంలో స్కూల్ బస్సు బీభత్సం

ప్రకాశం జిల్లా: మార్కాపురంలోని మీనా మసీదు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. స్కూల్ బస్సును డ్రైవర్ వేగంగా రివర్సు చేస్తుండగా అదుపుతప్పింది. ఈ ఘటనలో బస్సు ఢీ కొని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బైకులపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి